Big Mountain Snake: భారీ గిరినాగు అనకపల్లి జిల్లా రైతు పొలంలో తిష్టవేసి కూర్చుంది. అది కదలడానికి కాస్తంత ఇబ్బంది పడినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ గా మారింది.
Orphan Students Died With Food Poison: రాఖీ పండుగ రోజు ఘోర సంఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని నలుగురు అనాథ విద్యార్థులు కన్నుమూయడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Pawan Kalyan Slams On YS Jagan Gudivada Amarnath: అస్వస్థత నుంచి కోలుకుని ప్రచార పర్వంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి యాత్ర'కు చేపట్టారు. కోడిగుడ్డు వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా ఆసక్తికర ప్రసంగం చేశారు.
TV Cable Operator: ఇంట్లో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారా జాగ్రత్త! తెలిసిన వాళ్లే దారుణానికి ఒడిగడతారు. పాలవాడో.. పేపర్వాడో.. టీవీ ఆపరేటరో ఎవరో వచ్చి దారుణానికి పాల్పడే అవకాశాలు లేకపోలేదు. ఇలాగే టీవీ రిపేర్ కోసం వచ్చి కేబుల్ ఆపరేటర్ ఓ ముసలావిడపై హత్యాయత్యానికి పాల్పడ్డాడు. చనిపోయిందని భ్రమించి బంగారు సొమ్ములు ఎత్తుకెళ్లాడు. తీరా ఆ ఇంట్లోని సీసీ కెమెరాల ద్వారా అతడి దారుణం వెలుగులోకి వచ్చింది.
Anakapalle Family Suicide: అనకాపల్లిలో అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మరణించగా.. ఓ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
అనకాపల్లి జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
14 feet King Cobra stirs in Anakapalle Palm oil plantation. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పామాయిల్ తోటలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది.
Python Anakapalle Viral Video: 10 Feet Python Rescued from Anakapalle, Today Google trending video goes viral. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో 10 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. వి.మాడుగుల మండలం కోమటి వీదిలోని ఓ ఇంట్లో చొరబడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.