Rooftop Solar Scheme: పెరిగిపోతున్న కరెంట్ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా మంది సోలార్ ఎనర్జీపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి ఉపయోగపడే పథకాన్ని రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అదే పీఎం సూర్య ఘర్ యోజన. ఈ స్కీమ్ ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందవచ్చు.
GIS 2023 Updates: విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో విజయవంతంగా కొనసాగుతోంది. దేశ పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలోని పెట్టుబడుల్ని వివరించారు. అదానీ, అంబానీలు కొత్తగా రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడుల్ని వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.