Public Booed On Spain King In Valencia: అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్ర విషాదం నింపగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను పరామర్శించేందుకు వచ్చిన రాజుపై ప్రజలు విరుచుకుపడ్డారు. గుడ్లు, బురద విసిరారు.
Rafael Nadal Emotional Video Goes Viral: ప్రపంచ ప్రసిద్ధి పొందిన టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. టెన్నీస్ బ్యాట్‌కు బై బై ప్రకటించేశాడు. వచ్చే నెలలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. నాదల్ రికార్డులు, ఆటతనం తెలుసుకుందాం.
Indian Grand Masters: భారత చెస్ ఆటగాళ్ల ల్యాప్‌టాప్, పాస్పోర్టుతో విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఊహించిన ఘటన స్పెయిన్‌లోని సిట్జెస్ నగరంలో చోటుచేసుకుంది. దీంతో సాయం ఎదురుచూస్తున్నారు భారత ఆటగాళ్లు.
Lowest Score: సాధారణంగా టీ20 క్రికెట్ అంటే బ్యాట్ దే ఎక్కువ ఆధిపత్యం కనిపిస్తుంది. కానీ బౌలర్లు విజృంభిస్తే ఇలా ఉంటుందా అని ఐల్ ఆఫ్ మ్యాన్-స్పెయిన్ మ్యాచ్ నిరూపించింది. కేవలం పది పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకుంది ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కోరలు చాస్తోంది. క్రమేపి కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తికి వివిధ రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
Madrid Woman Viral Video: మాడ్రిడ్‌కు చెందిన ఒక అమ్మాయికి ఇండియా చికెన్ టిక్కా మసాలా తెగ నచ్చేసింది. ఇండియా ఫుడ్ తిన్న తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేవు.
Illegal Immigration: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని పట్టిపీడిస్తున్న సమస్య అక్రమ వలసలు. అక్రమ వలసల్ని నివారించేందుకు వివిధ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రూపంలో వచ్చేస్తున్నారు. ఇప్పుడు మరోరకం అక్రమ వలస వచ్చిపడింది.
స్పెయిన్ లో 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఫోటోల కోసం ఎగబడిన మహేష్ బాబు ఫ్యాన్స్. ఓపిగ్గా వారితో ఎలా ఫోటోలు దిగారో చూడండి..
Ballon World Cup: మనం చిన్నప్పుడు సరాదాగా ఆడుకునే బెలూన్ లతో ఈ మధ్యే ప్రపంచ కప్ పోటీలు నిర్వహించారు. అసలు ఇలాంటి పోటీలు ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. ఇటీవల ఈ 'బెలూన్ వరల్డ్ కప్' స్పెయిన్ లో జరిగింది. అసలు ఈ గేమ్ ఎలా పుట్టింది? ఇందులో ఎంత మంది పాల్గొంటారు? తదితర విషయాలు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వరల్డ్ ఓ మీటర్ తెలిపిన వివరాల ప్రకారం అధికారికంగా ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులు ఒక మిలియన్ మార్కును చేరుకున్నాయి. 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ మహమ్మారి ఆందోళన ప్రపంచవ్యాప్తంగా 202 దేశాలకు వ్యాపించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షల మందికి పైగా సోకిందని WOM తెలిపింది. భయంకరమైన కరోనా ఐరోపాలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.