Woman Taste Indian food: ఈ మాడ్రిడ్‌ అమ్మాయికి ఇండియా ఫుడ్‌ తెగ నచ్చేసింది, అబ్బా ఏమన్నా టేస్టా అంటోన్న యువతి!

Madrid Woman Viral Video: మాడ్రిడ్‌కు చెందిన ఒక అమ్మాయికి ఇండియా చికెన్ టిక్కా మసాలా తెగ నచ్చేసింది. ఇండియా ఫుడ్‌ తిన్న తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేవు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 03:52 PM IST
  • ఇండియన్‌ ఫుడ్‌ను టేస్ట్‌ చేసిన మాడ్రిడ్‌కు చెందిన మహిళ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఫస్ట్‌ టైమ్‌ భారతీయ ఆహారాన్ని టేస్ట్ చేసి ఎంతో హ్యాపీగా ఫీలయిన మహిళ
  • ఫాతిమా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ అదిరిపోయాయి..
Woman Taste Indian food: ఈ మాడ్రిడ్‌ అమ్మాయికి ఇండియా ఫుడ్‌ తెగ నచ్చేసింది, అబ్బా ఏమన్నా టేస్టా అంటోన్న యువతి!

Indian Food taste Viral Video: మాడ్రిడ్‌కు చెందిన ఒక యువతి ఫస్ట్‌ టైమ్‌ ఒక రెస్టారెంట్‌లో ఇండియన్‌ ఫుడ్‌ను టేస్ట్‌ చేసి ఎంతో హ్యాపీగా ఫీల్‌ అయింది. తర్వాత ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఫాతిమా డి టెటువాన్ (Fatima) అనే 20 ఏళ్ల యువతి మాడ్రిడ్‌లోని (Madrid) ఉదయ్‌పూర్ అనే రెస్టారెంట్‌లో తొలిసారిగా భారతీయ ఆహారాన్ని రుచి చూసింది. తర్వాత ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ అదిరిపోయాయి. 

ఫాతిమా నాన్‌తో పాటు చికెన్ టిక్కా మసాలా టేస్ట్‌ చేసింది. తర్వాత ఆమె "వావ్" అంటూ ఇండియన్‌ ఫుడ్‌కు కాంప్లిమెంట్ ఇచ్చింది. అసలు తాను ఇంత వరకు ఇంత మంచి టేస్టీ ఫుడ్‌ను (Tasty Food) తినలేదని ఆమె పేర్కొంది. ఈ ఇరవై ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఫుడ్‌ తినలేదని చెప్పుకొచ్చింది ఫాతిమా.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fátima de Tetuán. (@fatimadetetuan)

 

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social Media) ఫుల్ వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోపై చాలా మంది పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. "మా ఇండియన్ ఫుడ్ బెస్ట్" (Indian Food) కొందరు.. “భారతదేశంలో (India) ఎంతో రుచికరమైన ఆహారం (Food) దొరుకుతుంది” మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Stock Market today: స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా- సెన్సెక్స్ 1,024 పాయింట్లు డౌన్​

Also Read: F3 First Lyrical Song: మనీకి అంతం లేదు.. ఈ MONEY ANTHEM కి తిరుగు లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News