SRH IPL 2026 Retention List: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటతో ఫ్యాన్స్ చాలా అప్‌సెట్ అయ్యారు. వై నాట్ 300 అంటూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన SRH.. ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటి దారిపట్టింది. ఇక ప్రస్తుతం వచ్చే సీజన్ కోసం SRH సిద్దమవుతుంది. ఈ క్రమంలో తమకు అవసరం లేని ప్లేయర్లను వదులుకునేందుకు సిద్ధమైంది.
SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్‌లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.