Kane Williamson and his Wife Sarah Raheem Welcome Baby Boy. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ రెండోసారి తండ్రి అయ్యాడు.
IPL 2022 SRH vs PBKS Playing 11. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశకు నేటితో శుభం కార్డు పడనుంది.
Kane Williamson back to New Zealand, miss rest of IPL 2022. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. మరో కీలక మ్యాచ్ మిగిలిలుండగానే సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు.
SRH VS KKR: ఐపీఎల్-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌లు సాగనున్నాయి.
CSK VS MI: ఐపీఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాలు మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు మాత్రం ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
Kohli On First-Ball Ducks: విరాట్ కోహ్లీ తన పర్ఫామెన్స్ పై ఆర్సీబీ ఇన్ సైడర్ ఇంటర్వ్యూలో స్పందించాడు. గోల్డెన్ డకౌట్స్ పై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు.
IPL PLAY OFF RACE 2022: ఐపీఎల్-2022 కీలకదశకు చేరుకుంది. ఇప్పటివరకు ఒక్క ముంబై ఇండియన్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు కూడా ప్లే ఆఫ్ లో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఇంతకీ ఏ టీం అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!
IPL 2022 RCB vs SRH: హ్యాట్రిక్ ఓటములకు సన్ రైజర్స్ హైదరాబాద్ పుల్ స్టాప్ పెడుతుందా..? లేక బెంగళూరు చేతిలో ఓటమిపాలవుతుందా.. అలా అయితే ప్లే ఆఫ్ ఆశలు మరింత కష్టం అవుతాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు..?
Washington Sundar injured again in IPL 2022. ఐపీఎల్ 2022లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో సారి గాయపడ్డాడు.
Dale Steyn Who Became a Fan of Dhoni : డెయిల్ స్టెయిన్ ఫ్యాన్ బాయ్ గా మారాడు. టీషర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ సన్నివేశం చూసిన వారంతా స్టెయిన్ కు ధోనీ అంటే ఎంత అభిమానమో తెలిసిపోయిందంటున్నారు.
IPL 2022: Brian Lara about Rashid Khan. ఐపీఎల్ టోర్నీలో తన హవా కొనసాగిస్తున్న రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
IPL Venues: ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉన్న జట్లు పుంజుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకొస్తున్నాయి. ముంబై, చెన్నై జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.
IPL SRH Wins: ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.
PBK vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో 7 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
Bhuvneshwar Kumar gives 12 extra runs in Single over. ఐపీఎల్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
Washington Sundar likely to miss at least next three games for SRH. ఐపీఎల్ 2022లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమయ్యాడు.
Kaviya Maran Pics: ఐపీఎల్ వచ్చిందంటే.. మ్యాచ్‌లతో పాటు చాలా సార్లు వాటి ఓనర్లు కూడా హాట్ టాపిగ్గా మారుతుంటారు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. అమె అందంతో పాటు.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అమె చేసే కొన్ని పనులు ఇందుకు కారణం. అమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు ఇప్పుడు చూద్దాం.
SRH vs LSG: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో పరాజయం ఎదురైది. అవేశ్ ఖాన్ చెలరేగడంతో..లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.