Swag Movie Review: శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’. గత కొన్నేళ్లుగా ఇతను వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నాడు. తాజాగా ఇపుడు ‘స్వాగ్’ అనే మూవీతో పలకరించాడు. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్ అందుకున్నాడా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Sri Vishnu: శ్రీ విష్ణు తెలుగులో వైవిధ్యమైన కథలతో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ 'సామాజవరగమన' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఇతను.. తాజాగా 'ఓం భీమ్ బుష్' మూవీతో పలకరించాడు.
Vijay Deverakonda Launches Papa O Papa Song From Gaali Sampath Movie | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ నుంచి రెండో సింగిల్ రిలీజ్ చేశాడు. మూవీ యూనిట్ కోరిక మేరకు పాప ఓ పాప నీ పేరు తలిచి నే మజ్నునయ్యానే.. వీడియో సాంగ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘మెంటల్ మదిలో’ సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు లేటెస్ట్ గా ‘నీది నాది ఒకే కథ’ థియేటర్స్ లోకొచ్చింది. టీజర్ , సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసి మోస్తరు అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసింది… తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.