Vijay Deverakonda చేతుల మీదుగా గాలి సంపత్ మూవీ Papa O Papa Song రిలీజ్

Vijay Deverakonda Launches Papa O Papa Song From Gaali Sampath Movie | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ నుంచి రెండో సింగిల్ రిలీజ్ చేశాడు. మూవీ యూనిట్ కోరిక మేరకు పాప ఓ పాప నీ పేరు తలిచి నే మజ్నునయ్యానే.. వీడియో సాంగ్‌ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 5, 2021, 12:07 PM IST
  • టాలీవుడ్‌లో విభిన్న కథలకు ఆసక్తి చూపించే యంగ్ హీరో శ్రీవిష్ణు
  • ఆయన నటించిన తాజా సినిమా గాలి సంపత్ త్వరలో విడుదల
  • ప్రమోషన్లలో భాగంగా గాలి సంపత్ మూవీ నుంచి రెండో సింగిల్ విడుదలైంది
Vijay Deverakonda చేతుల మీదుగా గాలి సంపత్ మూవీ Papa O Papa Song రిలీజ్

Trending News