Srilanka Next President: శ్రీలంక పార్లమెంట్లో మొత్తం 225 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో అధికార ఎస్ఎల్పీపీ సంఖ్యా బలం 117. గొటబాయ రాజపక్స రాజీనామా నేపథ్యంలో వచ్చే వారం స్పీకర్ పార్లమెంట్‌ను సమావేశపరచనున్నారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
Sri Lanka Emergency: శ్రీలంకలో ఇటీవలే విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయించారు. మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు.
Srilanka Crisis Explained: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత ధీన స్థితిలోకి నెట్టాయి.
Sri Lanka Emergency: శ్రీలంకలో ఏప్రిల్ 1 అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. దేశంలో నానాటికి పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.