ఇండియాలో 150 ఏళ్లుగా ఉన్న టాటా సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉంది. వందకు పైగా దేశాల్లో టాటా గ్రూప్ సామ్రాజ్యం ఉంది. టాటా వ్యాపారం విస్తరించడంలో రతన్ టాటా కీలకం. అయితే టాటా గ్రూప్‌కు చెందిన 7 లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
Zomato Delivery Partner Story With Daughter: ఆకలేసిన సమయంలో నిమిషాల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఆహారం అందిస్తుంటారు. అలాంటి డెలివరీ బాయ్‌ల జీవితాలు తెలుసుకుంటే కన్నీళ్లు వస్తాయి. ఓ డెలివరీ బాయ్ కథ కూడా అలాంటిదే సామాజిక మాధ్యమాల్లో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. రెండేళ్ల తన కుమార్తెతో కలిసి డెలివరీ చేస్తున్న అతడి కథ తెలుసుకుందాం.
Starbucks CEO Salary: బ్రియన్ నిక్కోల్ స్టార్ బక్స్ సీఈఓగా కొత్తగా నియమించారు. ఈయన ఉండేది క్యాలీఫొర్నియా అక్కడి నుంచి పనికి 1600 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు. స్టార్‌బక్స్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్లో ఉన్న సియాటెల్‌కు కంపెనీ జెట్ విమానంలో ఇంత దూరం ప్రయాణిస్తున్నారు.
McDonald's Burger: భారతదేశంలో చాలా మంది ప్రజలు బర్గర్ ను ఇష్టంగా తింటుంటారు. దీని విలువ రూ. 20 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. కానీ, రష్యా దేశంలో మాత్రం నాలుగు బర్గర్ కాంబోలను రూ.26,000 ధరకు మెక్‌డొనాల్డ్స్ సంస్థ విక్రయిస్తుంది. అయితే అంత ఎక్కువ ధర ఉన్నా.. దాన్ని కొనుగోలు చేసి తినేందుకు ప్రజలు వెనుకాడడం లేదు. అసలు దాని వెనకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.