Tata Chairman Chandrasekaran: 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. రానున్న ఐదేళ్లలో టాటా గ్రూప్ 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతోందని టాటా గ్రూప్ తెలిపింది. ఏ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇండియాలో 150 ఏళ్లుగా ఉన్న టాటా సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉంది. వందకు పైగా దేశాల్లో టాటా గ్రూప్ సామ్రాజ్యం ఉంది. టాటా వ్యాపారం విస్తరించడంలో రతన్ టాటా కీలకం. అయితే టాటా గ్రూప్‌కు చెందిన 7 లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
టాటా సంస్థకు భారతదేశంతో వందేళ్లకు పైగా అనుబంధముంది. 1892లో సర్ జంషెడ్ జీ టాటా ట్రస్ట్ స్థాపించారు. టాటా ట్రస్ట్ అనేది పలు ఛారిటబుల్ ట్రస్టుల గ్రూప్. ఈ గ్రూప్‌లో రెండు ప్రముఖ ట్రస్ట్‌లు ఉన్నాయి. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్. బిలియన్ కోట్ల టాటా సామ్రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
Tata Group IPOs: షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్. చాలాకాలం తరువాత దాదాపు 20 ఏళ్ల అనంతరం టాటా గ్రూప్ కంపెనీల ఐపీవోలు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024-28: ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. 2028 వరకు టాటానే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈమేరకు టాటా గ్రూప్ బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
Highest Salary in Tata Group: అతడు తమిళనాడులోని మోహనూరు అనే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. చిన్నప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. తల్లిదండ్రులది వ్యవసాయ నేపథ్యం. వ్యవసాయం చేసుకుంటేనే బతికే కుటుంబం అది. కానీ ఇప్పుడు టోటల్ సీనే వేరు.. ఆ కథేంటో.. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో మీరే చూడండి.
Tata Group IPO: సుప్రసిద్ధ టాటా గ్రూప్ అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. టాటా కంపెనీల షేర్లు ఎప్పుడూ లాభాల బాట పట్టిస్తుంటాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత టాటా గ్రూప్ మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Tata Motors Stock becomes Multibagger Stock: కేవలం గత 6 నెలల్లోనే టాటా మోటార్స్ షేర్ వ్యాల్యూ 48% పెరిగింది. టాటా మోటార్స్ 2022 - 23 ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికం అయిన జనవరి నుండి మార్చి క్వార్టర్లో రూ. 5,408 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించినట్టుగా కంపెనీ వెల్లడించింది.
Tata Group: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి టాటా గ్రూప్ నిలిచినట్లు బ్రాండ్ పైనాస్స్ నివేదిక వెల్లడించింది. రెండో స్థానంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, మూడో స్థానంలో ఎల్ఐసీ నిలిచాయి.
Air india: విమాన ప్రయాణాల్లో మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా . మీరు తరచూ విమాన ప్రయాణం చేసేవారైతే ఈ వార్త మీ కోసమే. ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో వచ్చిన మార్పులివే..
Tata Group: ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీవో విడుదల కానుంది. టాటా గ్రూపు నుంచి ఐపీవో వెలువడటం 18 ఏళ్ల తరువాత ఇదే కావడం విశేషం. త్వరలో టాటా టెక్నాలజీస్ ఐపీవో వెలువడనుంది.
Tata Share: గత నెలరోజులుగా ఆ కంపెనీ షేర్ వేగంగా పెరుగుతోంది. 52 వారాల గరిష్ట ధరను దాటి మరీ వెళ్తోంది. షేర్ మార్కెట్లో ఎగుడుదిగుడులున్నా..ఈ కంపెనీ షేర్లో మాత్రం పెరుగుదలే కన్పిస్తోంది.
Air India Deal: ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతి పెద్ద డీల్ కానుంది. భారీగా ఎయిర్‌క్రాఫ్ట్స్ కొనుగోలు చేయనుంది. ఇందులో పెద్ద, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్స్ రెండూ ఉండటం విశేషం.
Bisleri Water: మేడ్ ఇన్ ఇండియా, ప్రస్టైజ్ ఆఫ్ ఇండియాగా ఉన్న బిస్లరీ వాటర్ అమ్మకానికి సిద్ధమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం పరిచయమైన బిస్లెరీ బ్రాండ్‌ను కొంటున్నదెవరో తెలుసా..
Tata Sons vs Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. అసలు సైరస్ మిస్త్రీ ఎవరు, ఆయనకు టాటా గ్రూప్‌కు ఉన్న వివాదమేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Tata Group: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే మీ కోసం మరో మంచి ప్రత్యామ్నాయం కన్పించనుంది. త్వరలో టాటా గ్రూప్‌కు చెందిన ఓ కంపెనీ ఐపీవో విడుదల కానుంది.
Tata Cancer Hospital: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో టాటా గ్రూప్ ఏర్పాటు చేసిన కేన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పటల్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.