Face Steaming Benefits: వాతావరణ కాలుష్యం వల్ల చాలా మంది ముఖంపై తీవ్ర చర్మ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వేడి నీటితో ఆవిరి పట్టాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి.
Steam: ఆవిరి పట్టడం రెండు రకాలు. తుమ్ము, దగ్గు ఉన్నప్పుడు పట్టే ఆవిరి ఓవైపు..ఫేసియల్ సమయంలో ఆవిరి పట్టడం మరోవైపు . ఇంతకీ ఆవిరి ఎంతసేపు పట్టాలనేది తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.