English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Suma Kanakala

Suma Kanakala

Prabhas: ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సుమ కనకాల..!
Prabhas Dec 30, 2025, 02:10 PM IST
Prabhas: ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సుమ కనకాల..!
Suma Kanakala: ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల ఇటీవల ప్రభాస్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం, తెలంగాణలో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి ప్రభాస్ ఎన్నేళ్లుగా నిశ్శబ్దంగా చేస్తున్న సేవ గురించి ఆమె మాట్లాడారు. ఈ విషయం సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది.  
Suma: సుమ కనకాల విడాకుల రూమర్లు.. రోషన్ కనకాల ఎమోషనల్
Suma Kanakala Dec 12, 2025, 04:37 PM IST
Suma: సుమ కనకాల విడాకుల రూమర్లు.. రోషన్ కనకాల ఎమోషనల్
Anchor Suma Kanakala: టాలీవుడ్‌లో స్టార్ కపుల్స్‌ గురించి మాట్లాడితే యాంకర్ సుమ కనకాల.. నటుడు రాజీవ్ కనకాల జంట కూడా ముందే ఉంటుంది. వీరిద్దరూ సినిమా కుటుంబానికి చెందిన వాళ్లు కావడం.. వల్ల ఎల్లప్పుడూ మీడియా దృష్టిలో ఉంటారు. సుమ బుల్లితెరలో స్టార్ యాంకర్‌గా ఎంతో పేరుతెచ్చుకున్నారు. సినిమా ఈవెంట్స్.. ప్రమోషన్స్.. ఇంటర్వ్యూలు ఏవి జరిగినా సుమ కనిపించడం సహజం. ఆమె హోస్టింగ్‌కి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది.
Suma: 90’s తెలుగు ఫేమస్ దెయ్యం సీరియల్ లో సుమా.. అస్సలు గుర్తుపట్టారు.. ఇంతకీ సీరియల్ ఏమిటంటే..?
Anchor Suma Nov 17, 2025, 09:07 AM IST
Suma: 90’s తెలుగు ఫేమస్ దెయ్యం సీరియల్ లో సుమా.. అస్సలు గుర్తుపట్టారు.. ఇంతకీ సీరియల్ ఏమిటంటే..?
Anchor Suma ప్రముఖ యాంకర్ సుమ కనకాల సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఒక ఫేమస్ సీరియల్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఆ సీరియల్ లో సుమా చేసిన క్యారెక్టర్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఇంతకీ ఆ సీరియల్ ఏమిటి అనే విషయానికి వెళితే..
Anchor Suma Leaks Rajamouli Globe Trotter Event Watch Mahesh Babu New Looks
Globe Trotter Nov 14, 2025, 07:20 PM IST
Globe Trotter: గ్లోబ్‌ ట్రోటర్‌ లీక్‌ చేసిన యాంకర్‌ సుమ.. మహేశ్ బాబు ఎలా ఉన్నాడో చూడండి
Anchor Suma Leaks Rajamouli Globe Trotter Event: సినీ పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గ్లోబ్‌ ట్రోటర్‌పై యాంకర్‌ సుమ భారీ షాక్‌ ఇచ్చింది. ఎస్‌ఎస్‌ రాజమౌళి, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్‌ ట్రోటర్‌ విషయాన్ని యాంకర్‌ సుమ కనకాల లీక్‌ చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో.. సినీ పరిశ్రమలో వైరల్‌గా మారింది. అదేమిటో చూడండి.
Mowgli Teaser: యాంకర్‌ సుమ కొడుకు మోగ్లీ సినిమా టీజర్‌.. 'మగాడి జీవితంలో అదొక్కటే వరం!'
Mowgli Teaser Nov 12, 2025, 08:20 PM IST
Mowgli Teaser: యాంకర్‌ సుమ కొడుకు మోగ్లీ సినిమా టీజర్‌.. 'మగాడి జీవితంలో అదొక్కటే వరం!'
Mowgli Teaser Out Anchor Suma Kanakala Son Roshan Kanakala: యాంకర్‌ సుమ కొడుకుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్‌ కనకాల రెండో సినిమా 'మోగ్లీ'గా వస్తున్నాడు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ విడుదల కాగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మోగ్లీ టీజర్‌ ఎలా ఉందో చూద్దాం.
Anchor Suma: రాజీవ్‌ కనకాలతో యాంకర్‌ సుమ విడాకులు? నిజమేంటో తెలుసా?
Suma Kanakala Nov 8, 2025, 03:03 PM IST
Anchor Suma: రాజీవ్‌ కనకాలతో యాంకర్‌ సుమ విడాకులు? నిజమేంటో తెలుసా?
Anchor Suma Kanakala Likely Divorce To Rajeev Kanakala: తెలుగు వినోద రంగంలో స్టార్‌ యాంకర్‌గా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుమ కనకాల తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమ స్పందించారు. ఆమె ఏం చెప్పారో తెలుసుకుందాం.
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..
Mahesh Babu Vs R Narayana Murthy May 4, 2024, 03:02 PM IST
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
Anchor Suma Ad : సుమ మీద నెటిజన్ల ఆగ్రహం.. అలాంటి వాటిని ప్రమోట్ చేయకంటూ కామెంట్లు
TV Celebrity May 22, 2023, 04:01 PM IST
Anchor Suma Ad : సుమ మీద నెటిజన్ల ఆగ్రహం.. అలాంటి వాటిని ప్రమోట్ చేయకంటూ కామెంట్లు
Anchor Suma Food Ad యాంకర్ సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సుమ తన భర్త రాజీవ్ కనకాలతో కనిపించింది. అందులో ఫియా ఫుడ్ గురించి ప్రమోట్ చేసింది. అద్భుతంగా ఉందంటూ రాజీవ్ కనకాల చెప్పడం, ఆర్డర్ చేసుకోండని సుమ చెప్పడం అందులో కనిపిస్తోంది.
Suma Rajeev Kanakala : సుమ ఇంట్లో ప్రత్యేక పూజలు.. సతీసమేతంగా కనిపించిన రాజీవ్ కనకాల
Tollywood Celebrity Apr 18, 2023, 05:29 PM IST
Suma Rajeev Kanakala : సుమ ఇంట్లో ప్రత్యేక పూజలు.. సతీసమేతంగా కనిపించిన రాజీవ్ కనకాల
Suma Rajeev Kanakala Special Pooja యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చకు దారి తీస్తూనే ఉంటాయి. సుమ, రాజీవ్‌లు విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని, విడాకులు తీసుకున్నారనే రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.
Suma Rajeev Kanakala Wedding : 24 ఏళ్ల వివాహా బందం.. నువ్కక్కడ నేనిక్కడ అంటూ సుమ, రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
TV Celebrity Feb 10, 2023, 10:29 AM IST
Suma Rajeev Kanakala Wedding : 24 ఏళ్ల వివాహా బందం.. నువ్కక్కడ నేనిక్కడ అంటూ సుమ, రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
Anchor Suma Wedding Anniversary యాంకర్ సుమ పర్సనల్ విషయాలు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. రాజీవ్ కనకాలు, సుమ మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని, ఇద్దరూ విడిపోయారంటూ, విడాకులు తీసుకున్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి.
Anchor Suma : సుమ ఇలా ఉండటానికి కారణం ఇదా?.. ఇన్నాళ్లకు ఆ వ్యక్తిని చూపించిన యాంకర్
TV Celebrity Jan 22, 2023, 07:14 AM IST
Anchor Suma : సుమ ఇలా ఉండటానికి కారణం ఇదా?.. ఇన్నాళ్లకు ఆ వ్యక్తిని చూపించిన యాంకర్
Anchor Suma Reveals Energy secret యాంకర్ సుమ ఎప్పుడూ ఎంత ఎనర్జీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ టైంలోనైనా సరే అదే ఎనర్జీతో దుమ్ములేపుతుంటుంది. అలుపంటూ లేకుండా పని చేస్తూనే ఉంటుంది.
Anchor Suma : సుమకు కోలుకోలేని అవమానం.. శేఖర్ మాస్టర్ దెబ్బకు నోర్మూసుకున్న స్టార్ యాంకర్
TV Celebrity Jan 16, 2023, 12:02 PM IST
Anchor Suma : సుమకు కోలుకోలేని అవమానం.. శేఖర్ మాస్టర్ దెబ్బకు నోర్మూసుకున్న స్టార్ యాంకర్
Sekhar Master Counters on Anchor Suma సుమ కొత్త షో ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా పట్టుకొచ్చి సుమ అడ్డాను షోపై మంచి క్రేజ్ ఏర్పడినట్టు అయింది. ఇప్పుడు ఈ షోకు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లను పట్టుకొచ్చారు.
Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్
TV Celebrity Dec 28, 2022, 11:29 AM IST
Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్
Anchor Suma Gives Clarity యాంకర్ సుమకు సంబంధించిన వార్తలు నిన్న అంతా కూడా ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. బుల్లితెరకు దూరం కాబోతోందంటూ నిన్న అంతా కూడా వార్తలు వచ్చాయి. దీంతో సుమ దెబ్బకు దిగి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
TV Celebrity Dec 13, 2022, 02:05 PM IST
Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
Anchor Suma Staff Members యాంకర్ సుమ తన స్టాఫ్‌తో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా తన టీంతో కలిసి చేసిన రీల్ వీడియో అందరినీ నవ్వించేస్తోంది. ఇందులో తన టీం డెడికేషన్ గురించి కూడా చెప్పకనే చెప్పేసింది.
Suma Accident Video: యాంకర్ సుమకు ఏమైంది, కాలు జారి పడిపోయిన సుమ, వీడియో వైరల్
Anchor Suma May 7, 2022, 05:32 PM IST
Suma Accident Video: యాంకర్ సుమకు ఏమైంది, కాలు జారి పడిపోయిన సుమ, వీడియో వైరల్
Suma Accident Video: ప్రముఖ  టీవీ యాంకర్ సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదం జరిగింది ఇప్పుడు కాకపోయినా..వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. 
నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా.. నీ కళ్ల ముందే నీ కూతురితో మాట్లాడతా! జయమ్మ పంచాయతీ భలేగుందే
trailer May 4, 2022, 11:49 AM IST
నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా.. నీ కళ్ల ముందే నీ కూతురితో మాట్లాడతా! జయమ్మ పంచాయతీ భలేగుందే
Jayamma Panchayathi trailer released. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  
 Suma Kanakala reentry: సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న యాంకర్ సుమ‌
Anchor Suma Nov 2, 2021, 07:32 PM IST
Suma Kanakala reentry: సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న యాంకర్ సుమ‌
Suma Kanakala reentry into Cinemas:వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్‌ పాత్ర పోషించిన సుమ సహ నటిగా అప్పుడప్పుడు మెరిసారు. చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్‌గా కనిపించారు. అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు. 
Anchor Suma's son Roshan: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా..
Anchor Suma's son Roshan Kanakala Nov 2, 2020, 01:37 AM IST
Anchor Suma's son Roshan: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా..
యాంకర్ సుమ.. తెలుగు టీవీ పరిశ్రమలోనైనా.. సినీ పరిశ్రమకైనా తిరుగులేని యాంకర్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. యాంకర్ సుమ కనకాల తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అందరిని ఆకట్టుకుంటోంది. ఇదిలావుండగా తాజాగా రాజీవ్ కనకాల, సుమ దంపతుల కొడుకు రోషన్ ( Rajeev Kanakala's son Roshan Kanakala ) హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు.
నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం
Rajiv Kanakala Apr 6, 2020, 04:54 PM IST
నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం
గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల చనిపోయారు. అంతలోనే Anchor Suma Kanakala కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.

Trending News

  • Tecno Spark Go 3: 5,000mAh బ్యాటరీతో Tecno Spark Go 3 ఫోన్ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు!
    Tecno Spark Go

    Tecno Spark Go 3: 5,000mAh బ్యాటరీతో Tecno Spark Go 3 ఫోన్ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు!

  • Apples: రోజుకు ఒక్క యాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా? వైద్యులే షాక్!
    apple health benefits
    Apples: రోజుకు ఒక్క యాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా? వైద్యులే షాక్!
  • Back Pain: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..?
    How To Reduce Back Pain
    Back Pain: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..?
  • Elephant Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. నడి రోడ్డు మీద మనిషిపై కూర్చున్న భారీ ఏనుగు.. వీడియో వైరల్..
    Elephant Video
    Elephant Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. నడి రోడ్డు మీద మనిషిపై కూర్చున్న భారీ ఏనుగు.. వీడియో వైరల్..
  • Train Accident: ఘోర ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు, ఎదురెదురుగా ఢీకొని 20 మంది మృతి, 100 పైగా తీవ్రగాయాలు..
    Spain train accident
    Train Accident: ఘోర ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు, ఎదురెదురుగా ఢీకొని 20 మంది మృతి, 100 పైగా తీవ్రగాయాలు..
  • Kattalan Teaser: యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' టీజర్.. గూస్‌బంప్స్ పక్కా..!
    Kattalan
    Kattalan Teaser: యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' టీజర్.. గూస్‌బంప్స్ పక్కా..!
  • Mallu bhatti Vikramarka: నేను గాలికి వచ్చిన వాడ్ని కాదు.. మరో మీడియా కథనాలపై మల్లు భట్టివిక్రమార్క సంచలన వ్యాఖ్యలు..
    Mallu Bhatti Vikramarka
    Mallu bhatti Vikramarka: నేను గాలికి వచ్చిన వాడ్ని కాదు.. మరో మీడియా కథనాలపై మల్లు భట్టివిక్రమార్క సంచలన వ్యాఖ్యలు..
  • EPFO New Rule:  ఆ రోజు నుంచే UPI ద్వారా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు జమ... EPFO కీలక అప్‌డేట్..!!
    EPFO
    EPFO New Rule: ఆ రోజు నుంచే UPI ద్వారా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు జమ... EPFO కీలక అప్‌డేట్..!!
  • Revanth Reddy: మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, సీపీఐ దండు కట్టాలి: రేవంత్‌ రెడ్డి
    CPI Meeting
    Revanth Reddy: మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, సీపీఐ దండు కట్టాలి: రేవంత్‌ రెడ్డి
  • Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?
    Bank Holidays January 2026
    Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x