Summer Season:కొన్నిరోజులుగా ఇరు తెలుగురాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. అటు ఎన్నికల వేడి ఒకవైపు,భానుడి ప్రతాపం మరోవైపుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.
Deputy CM DK Shivakumar: కర్ణాటకలో కరువు శివతాండవం చేస్తుంది. నీళ్లు లేక కర్ణాటక వాసులు అలమటిస్తున్నారు. దీంతో అక్కడ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Summer Season: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. జనాలంతా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరు కూలర్ లు, ఏసీల వాడకంను తిరిగి స్టార్ట్ చేస్తారు. దీంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల మీద బోలేడు ఆఫర్ లు మనకు కన్పిస్తు ఉంటాయి.
Life Style: మనలో చాలా మంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో తింటారు. సమ్మర్ రాకముందే కొందరు మామిడి పండ్లను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్ లలో పండ్లను ఆర్టిఫిషియల్ గా పండేలా చేస్తున్నారు.
Headache in Summer: వేసవిలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలోని నరాలు వ్యాకోచించి.. వెంటనే తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా వచ్చే తలనొప్పి నివారించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cooler Discount: ఎండాకాలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే చాలా చౌకధరకు బ్రాండెడ్ కూలర్లు లభించనున్నాయి. అది కూడా వెయ్యిరూపాయలకే. పూర్తి వివరాలు మీ కోసం.
Summer Vegetables: ఎండకాతలంలో శరీరానికి నీరు చాలా అవసరం. వేసవిలో శరీర చలవ కోసం అందరు ఎక్కువ నీరు ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతారు. కాబట్టి అందరు వేసవిలో నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకుంటారు. తద్వారా శరీరంలో నీటి కొరతను పెంచుతాయి. ఎండకాలంలో అందరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
Dehydration Symptoms: వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గుదల కారణంగా ఈ డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో డీహైడ్రేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.