Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. గ్రహాల పరివర్తనం లేదా గోచారం ప్రభావం ఇతర రాశులపై ఉన్నట్టే సూర్యుడి గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. సూర్య గోచారం ఎప్పడుంది, ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Sun Transit 2023 in Aries: జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మినప్పుడు ఎప్పటికప్పుడు చుట్టూ జరిగే పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తుండాలి. గ్రహాల రాశి పరివర్తనం, గోచారం ప్రభావం ఏ రాశిపై ఎలా ఉండనుందో తెలుసుకోవాలి. ఫలితంగా అవసరమైతే అప్రమత్తంగా ఉండవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.