Sun Transit In Rohini Nakshatra: జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది.. ఈ ప్రవేశం కారణంగా కొన్ని రాశుల వారికి లాభాలు కలగడం కాకుండా వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి.
Sun Transits In Taurus 2024: సూర్యుడు సంచారం చేయడం కారణంగా మే 14వ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఉద్యోగాలు పురోగతి లభిస్తుంది. అయితే సూర్యుడి సంచారం ఏయే రాశి వారిపై పడబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transit In Taurus: సూర్యుడు చేసే సంచారంతో 7 రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే కొన్ని రాశులవారికి సమస్యలు కూడా పెరుగుతాయి.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఇతర గ్రహాలతో కలయిక కారణంగా యుతి ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం గణనీయంగా కన్పిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budhaditya Rajayogam 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా రాశి పరివర్తనం చెందుతుంటాడు. గ్రహాల గోచారానికి ప్రాధాన్యత ఉన్నట్టే సూర్య గోచారానికి ఊహించిన మహత్యముంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన గోచారం ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా ఉంటుంది. కొన్ని రాశులకు ప్రతికూలమైతే..కొన్ని రాశులకు అనుకూలంగా ఉండనుంది. పూర్తి వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.