Surya Gochar: సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఇలా సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. త్వరలో సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మలుపులు తీసుకోబోతుంది.
Surya Gochar 2025: గ్రహాల అధిపతి అయిన సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో సింహ రాశి వారి ఆయుష్షు పెరగబోతుంది. సూర్యడు ఆగష్టు 16న తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. దీంతో ఈ రాశుల వారికి త్వరలో వివాహా యోగంతో పాటు సంపదలు కురిపించనున్నాడు.
Guru Gochar: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా ప్రవేశించడం వలన కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. దాదాపు 100 యేళ్ల తర్వాత దేవు గురువు సంచారం వలన కొన్ని రాశుల వారికి లక్ష్మి దేవి అష్టైశ్వరాలు ప్రసాదించనుంది.
Guru Gochar: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. ఇక దేవతల గురువుగా పిలువబడే బృహస్పతి జూలై 9, 2025న మరోసారి మిథున రాశిలో ఉదయించబోతున్నారు. దీంతో కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం చూపించబోతుంది.
Surya Dev Favorite Rasi: సూర్య దేవుడు తన శక్తితో మొత్తం విశ్వాన్ని ప్రకాశింపజేస్తాడు. చాలా కొద్ది మందికి మాత్రమే అతని ఆశీస్సులు ఎల్లప్పుడూ 3 రాశుల మీద కురుస్తూనే ఉంటాయి.
Surya Shani Yuthi: సూర్య శనిదేవుడు కేంద్ర యోగం వలన అనేక ప్రయోజనాలను అందుకుంటారు. గ్రహాల రాజు సూర్యుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ప్రతి రోజు, రవి ఏదో ఒక గ్రహంతో యోగాన్ని ఏర్పరుస్తూనే ఉంటాడు. అదేవిధంగా రవి, శనీశ్వరుడు యొక్క కేంద్ర యోగం ఏర్పడుతుంది. వేద పంచాంగం ప్రకారం సూర్యుడు, శనిదేవుడు వలన కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తుంది. జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడు, సూర్యుడిని కొడుకు-తండ్రి సంబంధంగా వర్ణించారు.
Triaditya yogam: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి బంపర్ లాభాలను తీసుకొస్తే.. మరికొందరికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రస్తుతం మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఈ రాశిలో మూడు ఆదిత్య యోగాలు ఏర్పడబోతున్నాయి.
Surya Gochar 2025: సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటారు. దీన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు.
ఈ నెల 15న సూర్య భగవాడు..వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు.దీంతో నాలుగు రాశుల వారి జీవితంలో అనుకోని ఫలితాలను అందుకోబోతున్నారు.
Guru Aditya Yogam: ఈ నెల 15న అత్యంత శక్తివంతమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలను తీసుకురాబోతుంది. దీని కారణంగా వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి.
Surya Gochar: సూర్యుడు సహా నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి అనుకూలతలు ఉంటే.. మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో గ్రహాల రాజు సూర్యుడు త్వరలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ రాశుల వారికీ అనుకోని జాక్ పాట్ కలగనుంది.
Guru Aditya Yoga 2025 Effect On Zodiac: ఎంతో శక్తివంతమైన గురు ఆదిత్య రాజయోగం జూన్ నెలలో ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Rajayogam: ఏప్రిల్ 26న శుక్రుడు శని నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుక్ర సంచారముతో, కొన్ని రాశుల వారికీ రాజయోగం సిద్దించబోతుంది. శుక్రుడు సంపద, ఆనందాలకు,విలాసాలు, శ్రేయస్సుకు అధిపతి. జాతకంలో శుక్రుని స్థానం బాగుంటే, ఆ వ్యక్తికి పనిలో పదోన్నతి లభిస్తుంది. వృత్తిలో వృద్ధి, ఆర్థిక లాభం, జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయి.
Surya - Shukra Gochar: సూర్యుడు శుక్రుడి నక్షత్రంలో సంచరించబోతున్నాడు.ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న సూర్య దేవుడు త్వరలో తన రాశిచక్రాన్ని మార్చుకొని వృషభ రాశిలోకి సంచరించనున్నాడు.జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, సూర్యుడు రాబోయే రెండు రోజుల్లో శుక్ర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాడు.
Surya Gochar: నవగ్రహాల్లో సూర్యుడు ను రాజుగా పరిగణిస్తారు. సూర్యుని సంచారములో వచ్చే మార్పు కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. దీంతో ఆయా రాశుల వారిపై గణనీయమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
Surya Gochar 2024: ప్రతి గ్రహం కొన్ని రోజులపాటు ఒక రాశిలో ఉంటుంది. ఆ తర్వాత దాని స్థానాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్యుడు కూడా తన రాశిని మారనున్నాడు. రేపు అక్టోబర్ 17వ తేదీ సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు అసలే వర్షా కాలం సూర్య ప్రభావం తగ్గుతుంది అనుకోకండి. ఈ రాశి మార్పు వల్ల సూర్యుని అనుగ్రహంతో విలాసవంతమైన జీవనం సాగించే రాశులు ఏవో తెలుసుకుందాం.
Surya Gochar in June: ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల జూన్ 15 నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology: గ్రహాల రాజు సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. దీన్నే సంక్రమణం అంటారు. నెలకొకటి చొప్పున యేడాదికి 12 సంక్రమణలు ఉంటాయి. రాబోయే 15 రోజుల్లో సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష్య పండితులు..
Surya Gochar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 13వ తేదీన రాత్రి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి లాభాలు కలిగితే, మరి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
Surya Gochar April 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మే 14వ తేదిన సూర్యగ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.