Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం'‘అన్నాత్తే’'. ఈ సినిమా తెలుగులో 'పెద్దన్న' పేరుతో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
Rajinikanth To Be Conferred With Dadasaheb Phalke Award : భారతీయ సినిమాకు పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం ప్రతి ఏడాది సినీ ప్రముఖులు ఒకరికి ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించి గౌరవిస్తారు. ఈ క్రమంలో 2020 ఏడాదికిగానూ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు.
Tamil nadu politics: తమిళనాడులో సినీ రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. అన్ని పార్టీల నేపధ్యం సినిమాలే. మరి తమిళుల మరో ఆరాధ్య నటుడు విజయ్ రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి..అతనేమంటున్నాడు..
Fact Check : తమిళనాట ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరేంటి..గుర్తేంటి. ఈ విషయంలో వివిధ రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్ని ఊహాగానాలపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొలగిపోయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తలైవా పార్టీ పెడతారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్. . తొలిసారిగా టీవీ తెరపై కనిపించనున్న క్షణం రానే వచ్చేసింది. డిస్కవరీ ఛానెల్లోని మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
దర్బార్ ట్రైలర్(Darbar telugu trailer) అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. దర్బార్ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు అంచనాలకు తగినట్టుగానే దర్బార్ ట్రైలర్ తలైవా ఫ్యాన్స్‌ని సూపర్ ఎంటర్టైన్ చేస్తోంది.
రాజకీయాల్లో రంగప్రవేశం చేశాక.. రజినీ తొలిసారిగా బయటకు వచ్చారు. చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.