ED Files Caveat Petition in SC: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమపై చేసిన ఆరోపణలకు అదే కోర్టులో సమాధానం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం కెవియట్ పిటిషన్ రూపంలో తమ వైఖరిని చాటుకున్నారు.
మహారాష్ట్రలో బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar)లు కలిసి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి(Maharashtra govt) ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి(Bhagat Singh Koshyari) సహాయం చేసి రాజ్యంగం నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సిపిలు సుప్రీం కోర్టులో(Supreme court) రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.