RAW New Chief: భారతదేశ అంతర్జాతీయ నిఘా సంస్థ రాకు కొత్త బాస్ వస్తున్నాడు. రా కొత్త ఛీఫ్‌గా రవి సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రవి సిన్హా పూర్తి వివరాలు మీ కోసం..
Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
Bipin Rawat role in Surgical Strikes: తమిళనాడులో ఇండియన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అమరులైన సంగతి తెలిసిందే. సూలూరు నుంచి నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి (DSSC in Wellington) వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Amit Shah warns Pakistan refers to surgical strikes: ఇంకా మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్థాన్‌ను అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్ అని వెల్లడించారు.
Surgical Strike: బాంబులతో దద్దరిల్లుతూ కన్పించే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించింది.
రాజకీయంగా బద్దశత్రులైన సీఎం చంద్రబాబు , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఏకతాటిపై రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే వివరాల్లోకి వెళ్లండి .. మీకే అర్థమౌతుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.