Surya Dev: సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు అనేక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Surya Dev Sunday Remedies: ప్రతి ఆదివారం ఇలా సూర్యదేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల జీవితంలో కీర్తి, ఆనందం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి
Surya dev scientific importance: హిందూ సంప్రదాయంలో సూర్య భగవానునికి అర్ఘ్యం చాలా ప్రముఖ్యత ఉంది. అయితే ఇలా చేసే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల శరీరానికి విటమిన్ లభిస్తుంది.
Surya Dev Aarti On Sunday: ఆదివారం రోజు సూర్య దేవుని పూజకు చాలా ప్రత్యేక ఉంది. ఈ రోజు సూర్యుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని జోతిష్యశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న మంత్రాలను పఠించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.