Surya Gochar February 2023: భూమి సహా అన్ని నవగ్రహాలకు రాజైన సూర్యుడు రాశి పరివర్తనం జరగనుంది. ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించడమే కాకుండా శని గ్రహంతో కలిసి యుతి ఏర్పర్చనుంది. సూర్య శని గ్రహాల యుతి ప్రభావం గురించి తెలుసుకుందాం..
Surya Shani Yuti 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 13న సూర్య గోచారం జరగనుంది. సూర్యుడు శని రాశి కుంభంలో ప్రవేశించనుండటంతో శని, సూర్య గ్రహాల యుతి ఏర్పడనుంది. ఈ ప్రభావం 3 రాశుల అదృష్టాన్ని మార్చేయనుంది.
Surya And Guru Yuti 2023: వేద పంచాంగం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. దీని వల్ల రెండు రాశుల వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి.
Surya Gochar February 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో గ్రహాల రాజు సూర్యుడు మకరరాశి నుండి కుంభరాశికి వెళ్తాడు. ఇది మొత్తం 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని రాశులవారిపై డబ్బు వర్షం కురిపిస్తున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya And Jupiter Yuti: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఉండబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బుతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు.
Surya Gochar 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని ఛేంజ్ చేస్తుంది. సూర్యభగవానుడు సంవత్సరానికి 12 సార్లు సంచరిస్తాడు. ఈ ఏడాది సూర్యుడు తన రాశిని ఎన్ని సార్లు మరియు ఎప్పుడు మారుస్తాడో తెలుసుకుందాం.
Surya gochar 2023: సూర్యుడి మకర రాశి ప్రవేశం కారణంగా చాలా రాశుల జాతకాలపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశులవారికి శుభంగా, కొన్ని రాశులవారికి అశుభ సూచకంగా ఉంటుంది. ఏయే రాశులవాళ్లు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..
Budha Surya Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు త్వరలో మకరరాశిలో సంచరించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు. ఈ రెండు రాశుల కలయిక వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొందరికి శుభప్రదంగా ఉంటుంది.
Surya Gochar 2023: సూర్యుడు, శని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం కూడా ఏర్పడడంతో ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
Surya Gochar 2023: రేపు మకరరాశిలోకి సూర్య భగవానుడి ప్రవేశించనున్నాడు. సూర్య సంచారం నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budh Grah Margi in Dhanu 2023: బుధ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల పలు రాశులవారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల దుష్ర్పభావాలకు కూడా గురవుతారు.
Sun Transit January 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు శని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు ఆర్థికంగా మీకు లాభాలను ఇస్తుంది.
Sun Saturn Transit 2023: సూర్య, శని గ్రహాల మధ్య శతృత్వం ఉంటుంది. అందుకే శని, సూర్య గ్రహాల కలయిక ప్రమాదకరం కానుంది. ఫిబ్రవరి 2023లో శని, సూర్య గ్రహాల యుతి కారణంగా కొన్ని రాశులకు అత్యంత హానికరం కావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.