Surya Gochar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 13వ తేదీన రాత్రి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి లాభాలు కలిగితే, మరి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
Surya Gochar April 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మే 14వ తేదిన సూర్యగ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023 in Gemini: ఈ నెలలో సూర్యుడు మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023 Effect: సూర్యగ్రహం మే 15న వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023: చాలా గ్రహాలు జనవరి నెలలో రాశుల సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రకాల మార్పలు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Surya Gochar December 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పలు గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల 12 రాశుల వారిపై దాని ప్రభావం పడి కొన్ని రకాల మార్పులకు గురవుతారు. అయితే ఈ సంచారం వల్ల పలు రాశుల వారు ఎలాంటి దుష్ప్రభావాలకు గురవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2022: నవంబర్ 16న సూర్య గ్రహం సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో ఈ కింది రాశువారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.