Best Selling Electric Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
Top Selling Electric Cars in India: టాటా టియాగో : ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది.
Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.
Tata Electric Car: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా సంస్థ ముందంజలో ఉంది. ఇప్పటికే నాలుగు మోడల్స్‌లో ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన ఆ సంస్థ ఇప్పుడు మరో మోడల్ లాంచ్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.