Telangana Health Profile Card: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి క్రమంగా పాలనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Assistant Professors Posts: జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు పెరిగి, సూపర్ స్పెషాలిటీ సేవలు మారుమూల ప్రాంతానికి సైతం చేరువ అయ్యాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Health dept Jobs 2022: ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైద్య ఆరోగ్య శాఖలో మొత్తంగా 12,755 పోస్టులు భర్తీ చేయనుండగా.. అందులో ముందుగా ఒక్క మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారానే 10,028 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
ప్రపంచాన్ని కబళించి వేస్తున్న కరోనా వైరస్ దేశంలో క్రమ క్రమంగా వ్యాప్తి పెరుగుతూపోతోంది. కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అని తేలడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి మొత్తంలో అప్రమత్తమైందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
సాంప్రదాయకంగా జనవరి నెలలో సాధారణంగా స్వైన్ ఫ్లూ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. శీతాకాలంలో కాలానుగుణంగా స్వైన్ ఫ్లూ కేసులతో ముంచెత్తడానికి చల్లని వాతావరణ పరిస్థితులు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా, జిల్లాలోని ప్రజారోగ్య నిపుణులు, వ్యాధి పర్యవేక్షణ అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.