వాహనదారులు తమ వాహనాలపై సరైన నంబర్ ప్లేట్లు ఉపయోగించుకునేలా చూసేందుకు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో ఎత్తుగడ వేశారు.
/telugu/telangana/telangana-police-drive-vehicle-owners-to-rectify-18849 Feb 21, 2020, 06:53 PM ISTతెలంగాణలో సంచలనం రేపిన దివ్య హత్యా కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది.
/telugu/telangana/telangana-police-explains-divya-murder-mystery-18787 Feb 19, 2020, 06:57 PM ISTతెలంగాణలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకునేందుకు రకరకాల కుయుక్తులు, కొత్త కొత్త ట్రిక్కులతో ముందుకు సాగుతున్నారు. వారి వలలో చిక్కుకున్న అమాయక జనం.. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు.
/telugu/telangana/new-type-of-cheating-in-telangana-18717 Feb 17, 2020, 02:26 PM ISTప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని, చట్టాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తప్పు చేసినా వారికి శిక్షలు పడే విదంగా పోలీసులు నమ్మకం కల్పించాలని, నేరం చేసిన వారిని గుర్తించాలని, కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
/telugu/telangana/will-work-for-a-safe-telangana-says-dgp-mahender-reddy-18621 Feb 13, 2020, 11:53 PM ISTమద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు.
మావోయిస్టు సానుభూతిపరులతో ఉన్న అనుబంధంపై శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశిం నివాసాన్ని తెలంగాణలోని జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన పోలీసు బృందం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సహాయంతో క్యాంపస్
/telugu/telangana/telangana-police-raid-ou-professor-kasims-house-for-alleged-link-with-maoists-17912 Jan 18, 2020, 06:01 PM ISTఉత్తమ పోలీస్ సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ డిపార్ట్‌మెంట్(విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.
/telugu/telangana/ts-cops-honoured-with-highest-honourary-award-17620 Dec 31, 2019, 08:41 PM ISTనూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
/telugu/telangana/hyderabad-cp-warns-youth-over-traffic-violations-on-the-eve-of-new-year-2020-17616 Dec 31, 2019, 05:45 PM ISTతెలంగాణ సివిల్ పోలీసు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ (ఏఆర్) విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి శిక్షణ లభించనుంది. డ్రైవర్, మెకానిక్ విభాగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సైతం అదే రోజు నుంచి తెలంగాణ పోలీసు శాఖ శిక్షణ అందించనుంది.
/telugu/telangana/telangana-state-police-constables-training-to-be-started-from-jan-17-17584 Dec 29, 2019, 05:27 PM ISTతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
/telugu/telangana/telangana-congress-leaders-meets-governor-tamilisai-soundararajan-complaints-againts-telangana-govt-17399 Dec 7, 2019, 06:05 PM ISTజాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
/telugu/india/nhrcs-fact-finding-team-arrives-in-hyderabad-started-probing-into-encounter-of-disha-gang-rape-and-murder-case-accused-17398 Dec 7, 2019, 05:06 PM ISTషాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
/telugu/telangana/mahaboob-nagar-dist-sp-files-petition-in-telangana-high-court-over-dead-bodies-of-accused-killed-in-encounter-17397 Dec 7, 2019, 04:26 PM IST''నా భర్తను ఎక్కడైతే ఎన్‌కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
/telugu/telangana/hyderabad-gang-rape-and-murder-case-accuseds-family-members-says-could-have-been-in-jail-given-dog-food-but-not-killed-in-encounter-17395 Dec 7, 2019, 01:21 PM ISTదిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
/telugu/india/shiv-sena-welcomes-telangana-encounter-in-dishas-gang-rape-and-murder-case-says-justice-served-17394 Dec 7, 2019, 12:16 PM ISTమహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామం నుండి విధులు ముగించుకొని శంషాబాద్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్న ఓ పశు వైద్యాధికారిణి పశువాంఛ కలిగిన నలుగురు కిరాతకుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు మహిళలకు ఎంతమేరకు రక్షణ ఉందనే ప్రశ్నను మరోసారి ఉత్పన్నమయ్యేలా చేసింది.
/telugu/telangana/minister-sabitha-indra-reddy-collector-ronald-ross-visited-hyderabad-nirbhayas-family-17347 Nov 29, 2019, 03:40 PM ISTసాహో మూవీ నిర్మాతలు మోసం చేశారని ఫిర్యాదు
/telugu/flash-news/saaho-movie-producers-booked-in-cheating-case-17037 Oct 18, 2019, 11:57 AM ISTసీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. వివరణ ఇచ్చిన ఏసీపి
/telugu/telangana/constable-suicide-in-telangana-cm-kcrs-farm-house-acp-narayana-explains-reason-behind-constable-suicide-17025 Oct 16, 2019, 03:27 PM ISTహైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న
/telugu/telangana/teenmar-mallanna-alias-naveen-kumar-files-house-motion-petition-against-huzurnagar-police-in-high-court-16957 Oct 9, 2019, 01:46 PM ISTహైదరాబాద్ పోలీసులకు గుడ్ న్యూస్
/telugu/telangana/hyderabad-police-to-get-weekly-off-soon-hyderabad-police-commissioner-anjani-kumar-16846 Sep 28, 2019, 08:19 PM ISTతెలంగాణలో ఇటీవల జరిగిన ఎస్సై పరీక్ష తుది ఫలితాలు నేడు వెల్లడయ్యాయి.
/telugu/telangana/telangana-si-exam-results-declared-16123 Jul 13, 2019, 12:06 PM IST