Timesnow ETG Survey: దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈక్రమంలో వివిధ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నాయి. ఈసారి అధికారం ఎవరిదనేది తేలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Delhi Tour: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ప్రతిపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ వెళనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Zee News-Matrize Survey: దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి కొద్దిరోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించగా, ప్రతిపక్షాలు కూటమిగా సిద్ధమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chegondi Harirama jogaiah: ఏపీలో తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా ప్రభావం కాపుల్లో అసంతృప్తికి, చీలికకు దారితీయనుందా అనే అవుననే సమాధానం వస్తోంది. జనసైనికుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచే మాజీ హరిరామజోగయ్య సైతం ఇప్పుడు అసహనం వ్యక్తం చేశారు.
AP Elections 2024: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ ఎన్ని సీట్లతో పోటీ చేసే అవకాశముందో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.