Theatres Close 10 Days In Telangana: సినీ పరిశ్రమలో కలకలం రేగింది. సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు సినీ పరిశ్రమకు ఝలక్ ఇచ్చాయి. 10 రోజుల పాటు థియేటర్లు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో బంద్‌కు నిర్ణయించారు.
Shivaji Jayanti: వరుస సినిమాలతో బిజీగా ఉన్న రితేశ్ దేశ్‌ముఖ్ తొలిసారి చారిత్రక పాత్రలో మెరనున్నారు. ఛత్రపతి శివాజీ పాత్రలో ఆయన నటిస్తుండడంతోపాటు ఆ సినిమాకు దర్శకత్వం వహించనుండడం విశేషం.
Dheera Movie Censor: యువ హీరో లక్ష్ చదలవాడ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మాస్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న 'ధీర' సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా తాజా సెన్సార్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలు నెలకొన్న సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.
Investigations against BookMyShow : సినిమా టికెట్ బుకింగ్ లో అగ్రగామిగా ఉన్న బుక్ మై షో మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు అందింది. ఏకంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చిన రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.
AP Govt Allows 100% Occupancy In Theatres From Today: ఏపీ థియేటర్లతో ఆక్యుపెన్సీ శాతం పెంచడంతో సినీ ఇండస్ట్రీకి కాస్త ఊరట లభించింది. కొత్త సినిమాలు విడుదల చేస్తే.. సినిమా థియేటర్లతో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఆందోళన చెందిన సినీ ఇండస్ట్రీకి వారికి ఇది శుభవార్తే.
Theatres in Telangana: థియేటర్లలో సినిమా చూసే ఆనందం, ఆ ఫీల్‌గుడ్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నాం అనుకునే వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం థియేటర్ల యజమానులకు అనుమతించింది. ఇది ఆడియెన్స్‌కే కాదు.. సినిమా వాళ్లకు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా పెద్ద గుడ్ న్యూసే.
Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కరోనావైరస్ మోర్టాలిటీ రేటు ( Mortality rate ) తక్కువగా ఉండటంతో పాటు రికవరీ రేటు కూడా 75% వరకు ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 దశలో ( Unlock 4.0 guidelines ) మెట్రో రైలు, లోకల్ రైళ్ల సేవలు ప్రారంభమవుతాయనే వార్తల నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.