Tiger attacks on Tourist Video: దట్టమైన అడవిలో టూరిస్టు ఒక్కసారిగా చెట్ల మధ్యలో నిలబడి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. ఇంతలో పెద్దపులి చెట్ట మాటు నుంచి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ వీడియో వైరల్గా మారింది.
Tiger attacks on man ai video: పులి మనిషిని లాక్కెళ్లిన ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నెట్టింట ఇది విపరీతంగా వైరల్ గా మారింది. దీంతో మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
Drunk man riding on Tiger: తాగిన మత్తులో పెద్దపులి మీద ఎక్కి మరీస్వారీ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదెక్కడి విడ్డూరం అంటూ తలలు పట్టుకుంటున్నారు.
Snake Vs Tiger Video: అడవిలో పాము ధమ్కీకి పెద్దపులి భయంతో తోక ముడిచింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత వైలెంట్ గా వార్నింంగ్ ఇస్తుందేంటని బిత్తరపోతున్నారు.
Tiger Video: టీనేజ్ అమ్మాయి ఏకంగా పులి దగ్గరకు వెళ్లి దానితో పాడుపనులు చేసింది. ఆమె రీల్స్ పై నెట్టింట దుమారం చెలరేగింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పెటా ప్రతినిధులు కూడా సీరియస్ అవుతున్నారు.
Tiger in bath room video: బాత్రూంకు ఉన్న విండో నుంచి పెద్దపులి తన తలను పెట్టింది. ఇంతలో అక్కడకు వెళ్లిన వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Man Kissed Tiger Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు పులిని ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరు కూడా చూడండి.
Tiger attacks video: జూలో ఫ్యామిలీ సరదాగా గడిపేందుకు వెళ్లారు. బాలుడు పులులు ఉన్న రీలింగ్ మీద నుంచి దూరంగా చూస్తు ఉండిపొయాడు. ఇంతలో అతని కాలు స్లిప్ అయ్యింది. డైరెక్ట్ గా పులులు ఉన్న బోనులో పడిపోయాడు. ఈ వీడియో చూసి నెటిజన్ లు భయంతో వణికిపోతున్నారు..
Trending video: ఇంటర్నెట్ అందుబాటులో వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా పెద్ద పులి గంభీరంగా నడుస్తున్న వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
Viral Video today: సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో పులి, పాము వంటి యానిమల్స్ వీడియోలే అధికంగా ఉంటున్నాయి. తాజాగా ఓ పులి జనావాసాల్లోకి వెళ్లి కూడా దాడి చేయకుండా నిద్రపోయిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Viral Video: సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకోవడం వంటివి చాలా జరిగాయి. కానీ, జంతువుల్లోనే ఓ ఆడపులి కోసం రెండు మగపులులు కొట్లాడుకుంటున్నాయి. అది కూడా ఆర్ఆర్ఆర్ సినిమా లెవల్లో! అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.