Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.గత ప్రభుత్వ హయాంలో తక్కువ రేటుకే నెయ్యి కొనుగోలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం అప్పటి విషయాలను బయట పెట్టింది. అంతేకాదు తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె కలిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెట్ దర్యాప్తు ముమ్మురం చేసింది.
Owaisi Vs KTR: తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో అంటకాగిన ఎంఐఎం పార్టీ.. ఇపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో దోస్తానా చేస్తోంది.
Owaisi Vs Bandi: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు.. తిరుమలలో పనిచేసే వారందరు హిందువులే అయి ఉండాలని చేసిన కామెంట్స్ పై ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఎంపీకి గట్టి చురకలే వేసారు.
Owaisi Senstional comments on TTD : హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైపీ మరోసారి తిరుమల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏకంగా తిరుమల బోర్డ్ ను వక్ఫ్ బోర్డ్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Owaisi: హైడ్రాకు అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డంగా నేను పడుకుంటాను అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒకింత సీరియస్ అయ్యారు చిన్న ఒవైసీ. అంతేకాదు మా పార్టీ పేదల తమ పార్టీ తరుపున పోరాడుతాం అన్నారు.
Owaisi: రీసెంట్ గా హైదరాబాద్ లో బపర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ అక్రమంగా కట్టిన కట్టడాలపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ తో ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనక రహస్య ఎజెండా అదేనా అంటున్నారు.
Asaduddin Owaisi: హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఎపుడు ఏం మాట్లాడిన అది సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఈయన తన మిత్రుడైన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చేస్తోన్న పనులపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Owaisi Sensational comments on Tirumala Laddu: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎంతో భక్తితో తినే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త ఎంతో మంది భక్తులకు వేదనకు గురి చేస్తోంది. దీనిపై నిజా నిజాలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూల కల్తీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.