English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

Video: రెడ్డి.. రావు.. ఎవరున్నా మా వెనుకే.. ఎలా పని చేయించుకోవాలో మాకు తెలుసు: అక్బరుద్దీన్
Akbaruddin Owaisi Nov 6, 2025, 10:02 AM IST
Video: రెడ్డి.. రావు.. ఎవరున్నా మా వెనుకే.. ఎలా పని చేయించుకోవాలో మాకు తెలుసు: అక్బరుద్దీన్
Akbaruddin Owaisi Video: రెడ్డి.. రావు.. అధికారంలో ఎవరున్నా తమవెంటే అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. రెడ్డి లేదా రావు మేము ఎవరికి అనుచరులం కాదు. వారే తమ వెనుక వస్తారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం 
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ నోటా మళ్లీ వివాదాస్పద పంద్రా మినిట్ మాట..
Akbaruddin Owaisi Nov 10, 2024, 08:36 AM IST
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ నోటా మళ్లీ వివాదాస్పద పంద్రా మినిట్ మాట..
Akbaruddin Owaisi: తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీ వేదికగా రాజకీయాలు చేసే ఒవైసీ సోదరుల్లో  చిన్నవాడైన చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి తన నోటి దూల ప్రదర్శించారు. అంతేకాదు ఈ సారి ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ గా హిందువులపై అనరాని మాటలున్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.    
akbaruddin owaisi controversy comments in maharashtra election campaign pa
Akbaruddin Owaisi Nov 9, 2024, 11:20 PM IST
Akbaruddin owaisi: మళ్లీ రెచ్చిపోయిన అక్బరుద్దీన్.. పదిహేను నిమిషాలంటూ వ్యాఖ్యలు..
akbaruddin owaisi controversy comments in maharashtra election campaign pa
Owaisi: హైడ్రాకు అక్బరుద్ధిన్ బస్తీమే సవాల్.. బుల్డోజర్లు వస్తే నేను వస్తా..  చూసుకుందాం..
Akbaruddin Owaisi Oct 24, 2024, 01:06 PM IST
Owaisi: హైడ్రాకు అక్బరుద్ధిన్ బస్తీమే సవాల్.. బుల్డోజర్లు వస్తే నేను వస్తా.. చూసుకుందాం..
Owaisi: హైడ్రాకు అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. బుల్‌డోజర్లు వస్తే వాటికి అడ్డంగా నేను పడుకుంటాను  అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒకింత సీరియస్ అయ్యారు చిన్న ఒవైసీ. అంతేకాదు మా పార్టీ పేదల తమ పార్టీ తరుపున పోరాడుతాం అన్నారు.
Akbaruddin Special Request to HYDRA And A.V Ranganath Dh
Akbaruddin Owaisi Aug 26, 2024, 06:20 PM IST
Akbaruddin: హైడ్రాకు అక్బరుద్దీన్ సంచలన రిక్వెస్ట్!
Akbaruddin Sensational Comments About Hydra And CM Revanth Dh
Akbaruddin Owaisi Aug 26, 2024, 06:20 PM IST
Akbaruddin: కత్తులతో దాడి చేయండి బుల్లెట్లు దించండి!
Akbaruddin Owaisi: బుల్లెట్లతో నన్ను కాల్చండి.. నా కాలేజ్‌ను కాదు: అక్బరుద్దీన్‌ సంచలనం
Akbaruddin Owaisi Aug 26, 2024, 04:05 PM IST
Akbaruddin Owaisi: బుల్లెట్లతో నన్ను కాల్చండి.. నా కాలేజ్‌ను కాదు: అక్బరుద్దీన్‌ సంచలనం
Akbaruddin Owaisi Warns To Hydra: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలపై తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిలదీశారు. తనను కాల్చాలని సంచలన సవాల్‌ చేశారు.
mla akbaruddin owaisi serious on danam nagender controvercy comments in tg assembly pa
Akbaruddin Owaisi Aug 2, 2024, 09:00 PM IST
Akbaruddin Owaisi: ఇదేం భాష.. దానం నాగేందర్ పై మండి పడిన అక్బరుద్దీన్..
Akbaruddin Owaisi: ఇదేం భాష.. దానం నాగేందర్ పై మండి పడిన అక్బరుద్దీన్..
Goshamahal mla raja singh hot comments on owaisi brothers pa
Raja Singh May 11, 2024, 07:20 PM IST
Raja Singh: అక్బరుద్దీన్ ను మెంటల్ ఆస్పత్రికి పంపాలి.. ఒవైసీ బ్రదర్స్ ను ఆడుకున్న రాజాసింగ్
Goshamahal mla raja singh hot comments on owaisi brothers pa
MP Navneet Kaur Rana: బిడ్డా 15 సెకన్లు చాలు.. ఒవైసీ బ్రదర్స్ కు స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చిన నవనీత్ కౌర్.. వీడియో వైరల్..
Mp Navneet Kaur Rana May 9, 2024, 01:55 PM IST
MP Navneet Kaur Rana: బిడ్డా 15 సెకన్లు చాలు.. ఒవైసీ బ్రదర్స్ కు స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చిన నవనీత్ కౌర్.. వీడియో వైరల్..
MP Navneet Kaur Rana: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హైదరబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారాయి. 
Akbaruddin Owaisi: మమల్ని చంపాలని చూస్తున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్..
Akbaruddin Owaisi Apr 16, 2024, 04:02 PM IST
Akbaruddin Owaisi: మమల్ని చంపాలని చూస్తున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్..
Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొందరు ఓవైసీ బ్రదర్స్ ను చంపడానికి ప్లాన్ లు చేస్తున్నారని ఆయన అన్నారు. జైలులో పెట్టి స్లోపాయిజన్ పేరుతో హత్య చేస్తారని అనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచింది.
Akbaruddin Owaisi Serious On Telangana state debts
Akbaruddin Owaisi Dec 20, 2023, 05:40 PM IST
Akbaruddin Owaisi: తెలంగాణ అప్పులు సరే.. దేశం అప్పుల సంగతేంటీ..
 Akbaruddin Owaisi: తెలంగాణ అప్పులు సరే.. దేశం అప్పుల సంగతేంటీ.. 
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కీలక పరిణామాలు, భారీ విజయాలు, ఊహించని ఓటములు
Telangana Elections 2023 Dec 4, 2023, 08:46 AM IST
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కీలక పరిణామాలు, భారీ విజయాలు, ఊహించని ఓటములు
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఉద్యమపార్టీ పాలనకు స్వస్తి చెప్పింది. తెలంగాణ ఓటరు మార్పు కోరుకోవడంతో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం ఎన్నికల్లో భారీ విజయాలు ఊహించని ఓటములు కూడా ఉన్నాయి.
Akbaruddin Owaisi: MIM MLA Akbaruddin Owaisi made sensational comments
Akbaruddin Owaisi Jul 9, 2023, 04:00 PM IST
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానన్నారు. 
MLA Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Akbaruddin Owaisi Jul 8, 2023, 08:57 PM IST
MLA Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
MIM MLA Akbaruddin Owaisi Comments on Murder Attempt on Him: హైదరాబాద్ పాత బస్తీలోని బార్కస్‌లో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ విద్యా సంస్థకు సంబంధించిన 11వ పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ.. అక్కడి సభలో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటన గురించి స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akbaruddin Owaisi: విద్వేష ప్రసంగాల కేసులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
Akbaruddin Owaisi Apr 13, 2022, 03:34 PM IST
Akbaruddin Owaisi: విద్వేష ప్రసంగాల కేసులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లో కోర్టులో ఊరట లభించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. ఇందులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చింది.
Akbaruddin case: నేడే అక్బరుద్దీన్ కేసు తుది తీర్పు.. పాత బస్తీలో భద్రత కట్టుదిట్టం!
Akbaruddin case Apr 13, 2022, 01:04 PM IST
Akbaruddin case: నేడే అక్బరుద్దీన్ కేసు తుది తీర్పు.. పాత బస్తీలో భద్రత కట్టుదిట్టం!
Akbaruddin case: తొమ్మిదేళ్ల క్రితం నిర్మల్​, నిజామాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసుపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పాత బస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
 Judgment in Akbaruddin Owaisi hate speech case on April 12
AIMIM Apr 8, 2022, 02:40 PM IST
అక్బరుద్దీన్ ఒవైసీకి ‘నిర్మల్ ప్రసంగం’ కేసులో ఏప్రిల్ 12న తీర్పు
The hearing in the alleged hate speech by AIMIM floor leader, Akbaruddin Owaisi, in Nirmal town concluded on Thursday
Asaduddin Owaisi in UP Politics: యూపీలో అసదుద్దీన్ ఓవైసీ డక్ అవుట్
Asaduddin Owaisi Mar 13, 2022, 01:45 AM IST
Asaduddin Owaisi in UP Politics: యూపీలో అసదుద్దీన్ ఓవైసీ డక్ అవుట్
Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది.  ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది.
Attack on Asaduddin Owaisi: అప్పుడు అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి కారుపై కాల్పులు..
Asaduddin Owaisi Feb 3, 2022, 07:09 PM IST
Attack on Asaduddin Owaisi: అప్పుడు అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి కారుపై కాల్పులు..
Attack on Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది. 
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Jiohotstar Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..టీ20 ప్రపంచకప్‌కు ముందు తప్పుకున్న జియో హాట్‌స్టార్..కొత్త స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరంటే?
    ICC T20 World Cup 2026

    Jiohotstar Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..టీ20 ప్రపంచకప్‌కు ముందు తప్పుకున్న జియో హాట్‌స్టార్..కొత్త స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరంటే?

  • Ktr shares kcr Photo: కేసీఆర్ ఆసక్తికర ఫోటో ను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చ..
    KTR
    Ktr shares kcr Photo: కేసీఆర్ ఆసక్తికర ఫోటో ను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చ..
  • Bhairav Batalion: శత్రు దేశాలకు భద్రతా దళాల సరికొత్త సవాల్.. భైరవ్ బెటాలియన్ తో  శతృ దేశాల వెన్నులో వణుకు..
    Bhairav Batalion
    Bhairav Batalion: శత్రు దేశాలకు భద్రతా దళాల సరికొత్త సవాల్.. భైరవ్ బెటాలియన్ తో శతృ దేశాల వెన్నులో వణుకు..
  • Indigo Airlines: తప్పని ఇండిగో ఎయిర్ లైన్స్ తిప్పలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజి మాయం..
    indigo airlines
    Indigo Airlines: తప్పని ఇండిగో ఎయిర్ లైన్స్ తిప్పలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజి మాయం..
  • Indigo Crisis: కొనసాగుతున్న ఫ్లైట్‌ల రద్దు.. ఇండిగో సీఈఓకు షోకాజ్‌ నోటీసులు, 24 గంటల్లో స్పందించకుంటే?
    Indigo crisis
    Indigo Crisis: కొనసాగుతున్న ఫ్లైట్‌ల రద్దు.. ఇండిగో సీఈఓకు షోకాజ్‌ నోటీసులు, 24 గంటల్లో స్పందించకుంటే?
  • Snakes Video: బొడ్డు కిందికి చీర కట్టి.. రెండు చేతులతో 2 పాములను పట్టిన శివంగి.. వీడియో ఇదే..
    Snake Video
    Snakes Video: బొడ్డు కిందికి చీర కట్టి.. రెండు చేతులతో 2 పాములను పట్టిన శివంగి.. వీడియో ఇదే..
  • Indigo flights disrutions: ఇది కదా కావాల్సింది.. విమాన  ప్రయాణికులకు ఇండిగో భారీ శుభవార్త..
    indigo airlines
    Indigo flights disrutions: ఇది కదా కావాల్సింది.. విమాన ప్రయాణికులకు ఇండిగో భారీ శుభవార్త..
  • Bigg Boss 9 : వామ్మో బిగ్ బాస్.. ఛీ అంటూనే.. ఏంటీ  దరిద్రం..
    Bigg Boss 9
    Bigg Boss 9 : వామ్మో బిగ్ బాస్.. ఛీ అంటూనే.. ఏంటీ దరిద్రం..
  • Harish rao Video:  రేవంత్ రెడ్డి నిన్ను ప్రజలు ఫుట్ బాల్ ఆడతారు..!.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
    Harish Rao
    Harish rao Video: రేవంత్ రెడ్డి నిన్ను ప్రజలు ఫుట్ బాల్ ఆడతారు..!.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
  • Telangana Govt: రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లులు..!
    CM Revanth Reddy
    Telangana Govt: రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లులు..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x