Fear Movie Review: తెలుగు సహా వివిధ భాషల్లో మాస్, క్లాస్ చిత్రాలతో పాటు హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు ఎపుడు మంచి గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన మరో హార్రర్ చిత్రం ‘ఫియర్’. తాజాగా ఈ సినిమా నేడు విడుదలైంది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
L2: Empuraan: 2019 మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో నటించిన ‘లూసీఫర్’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.తెలుగులో అదే పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు చిరు కూడా ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇపుడీ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘L2 ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది.
Sarathi Studios - Keeravani: హైదరాబాద్ నగరంలో తొట్ట తొలి స్టూడియో 'శ్రీ సారథి స్టూడియోస' అధునాతన హంగులు సమకూర్చుకుంది. తాజాగా రెనోవేట్ చేసిన ఈ స్టూడియోను కీరవాణి చేతులు మీదుగా శుక్రవారం ప్రారంభమైంది.
Meera Jasmine Father Died: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా పలువురు ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్, నటుడు డేనియల్ బాలాజీ మృతి నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
OTT Movies: కరోనా సంక్షోభ సమయం నుంచి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో తప్పకుండా విడుదలవుతున్నాయి.
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లైగర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. భారీగా స్పందన లభిస్తోంది.
తెలంగాణ యాస తప్ప మరో భాష మాట్లాడలేనని తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ స్పష్టం చేశారు. నటన కూడా తెలంగాణదే ఉంటుందని..డబ్బింగ్ కూడా సాధ్యం కాదని చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా నీ యాస మావల్ల కాదని చేతులెత్తేస్తుంటారన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.