Medium Range Tollywood Most Eligible Bachelors: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి టాప్ స్టార్స్ కాదు.. పెళ్లికి దూరంగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న మీడియం రేంజ్ ఉన్న హీరోలు కూడా ఉన్నారు.
Tollywood Most Eligible Bachelors: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్ట్ వేస్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఈ హీరోలు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. మరి 2024లోనైనా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.