Telugu Desam Party : తెలంగాణలో టీడీపీ మళ్లీ పురుడు పోసుకోబోతుందా...? చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయన నివాసం ఎందుకు సందడిగా ఉంటుంది......? సీఎం చంద్రబాబును కలవడానికి తెలంగాణ నేతలు ఎందుకు అంతలా ఉత్సాహం చూపుతున్నారు...? చంద్రబాబును కలిసిన నేతలు బాబు ముందు ఏ డిమాండ్లు పెడుతున్నారు...? తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకానికి ఎందుకు బ్రేక్ పడింది...? అసలు టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన ఏంటి...?
TTDP chief Bakkani Narsimhulu: హైదరాబాద్: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బక్కని నర్సింహులు టిటిడి బోర్డు సభ్యుడిగానూ సేవలు అందించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ (L Ramana) ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
/telugu/telangana/bakkani-narsimhulu-appointed-as-telangana-tdp-president-after-l-ramana-quits-ttdp-44926 Jul 19, 2021, 02:24 PM ISTBakkini Narasimhulu as TTDP chief ?: హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి ఎల్ రమణ గుడ్ బై చెప్పిన అనంతరం టీటీడీపీ చీఫ్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కిని నరసింహులుని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు సమాచారం.
/telugu/telangana/bakkini-narasimhulu-as-ttdp-chief-in-place-of-l-ramana-who-is-bakkani-narasimhulu-44901 Jul 17, 2021, 04:52 PM ISTబీజేపిలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు
/telugu/telangana/motkupalli-narsimhulu-joins-bjp-in-presence-of-home-minister-amit-shah-in-delhi-17153 Nov 4, 2019, 04:24 PM ISTతెలంగాణ బంద్: టీటీడీపీ నేతలు అరెస్ట్
/telugu/telangana/ttdp-leaders-l-ramana-ravula-chandrasekhar-reddy-arrested-at-jbs-in-telangana-bandh-protest-17044 Oct 19, 2019, 11:06 AM IST