English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Turmeric Face Pack

Turmeric Face Pack

Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
Turmeric Face Pack Dec 11, 2025, 05:48 PM IST
Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
Turmeric Face Pack Glow Skin: పసుపును గోల్డెన్ స్పైస్ అని కూడా పిలుస్తారు. మన బామ్మల కాలం నాటి నుంచి ఉపయోగిస్తున్నారు. అందం.. ఆరోగ్యపరంగా పసుపు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ,నయం చేసే గుణాలు కూడా ఉంటాయి. దీన్ని స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ముఖంపై ఉండే పిగ్మెంటేషన్, వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యలకు చెక్ పెడుతుంది.
Detan facepack: ఫేస్ డీట్యాన్.. పసుపుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు ఫేస్ ప్యాక్..
Turmeric Face Pack Jun 19, 2025, 10:34 AM IST
Detan facepack: ఫేస్ డీట్యాన్.. పసుపుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు ఫేస్ ప్యాక్..
Turmeric Detan facepack: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అవి మన చర్మాన్ని సంరక్షణ అందిస్తాయి. గాయాలను త్వరగా మానుస్తాయి. అయితే పసుపుతో తయారు చేసుకునే ఫేస్ మాస్క్ వల్ల ముఖం కాంతివంతంగా మారిపోతుంది. డీట్యాన్ అయిపోతుంది అది ఎలాగో తెలుసుకుందాం..
Turmeric And Honey: తేనె, పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే.. చందమామలా మెరిపోతారు..
Turmeric Face Pack May 17, 2025, 05:44 PM IST
Turmeric And Honey: తేనె, పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే.. చందమామలా మెరిపోతారు..
  Face Pack With Turmeric And Honey:  పసుపు, తేనెతో చేసిన ఫేస్‌ మాస్క్‌ చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఈ మాస్క్‌ ఎలా ఉపయోగించాలి దీని వల్ల చర్మానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. 
Turmeric Face Packs: పసుపుతో 5 ఫేస్‌ప్యాక్స్ ఇలా అప్లై చేస్తే ఇక నిత్య యౌవనమే
Turmeric Benefits Oct 28, 2024, 08:45 PM IST
Turmeric Face Packs: పసుపుతో 5 ఫేస్‌ప్యాక్స్ ఇలా అప్లై చేస్తే ఇక నిత్య యౌవనమే
ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే పసుపు కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. పసుపులో ఉండే పోషక గుణాలు ఆరోగ్య సంరక్షణకే కాకుండా చర్మ సంరక్షణకు సైతం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పెద్దమొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. 
Beauty Tips: పసుపులో ఇదొక్కటి కలిపితే చాలు.. పార్లర్ కి బై బై..!
Turmeric Face Mask Jul 13, 2024, 09:00 PM IST
Beauty Tips: పసుపులో ఇదొక్కటి కలిపితే చాలు.. పార్లర్ కి బై బై..!
Turmeric Powder Benefits: పసుపులో కొద్దిగా శెనగపిండి,  పచ్చిపాలు లేదా పెరుగు లాంటివి కలుపుకొని.. ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం మరింత అందంగా తయారవుతుంది. అంతే కాదు పసుపు వల్ల.. మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి అవి ఏవో చూడమా..
Turmeric For Face: ముఖంపై చర్మ సమస్యలేవైనా సరే జస్ట్‌ 2 రోజుల్లో చెక్‌.!
Turmeric For Face Feb 22, 2023, 02:55 PM IST
Turmeric For Face: ముఖంపై చర్మ సమస్యలేవైనా సరే జస్ట్‌ 2 రోజుల్లో చెక్‌.!
Turmeric Face Mask: ముఖంపై జిడ్డు ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పసుపు ఫేస్ ప్యాక్‌ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ఉండే గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా, చర్మాన్ని మెరిపించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది..

Trending News

  • Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
    Kondagattu News

    Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..

  • Korean Tourist Molested: ఛీ.. ఇంత కరువులో ఉన్నావేంట్రా? ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్‌ పేరిట కొరియన్‌ యువతితో స్టాఫ్‌ పాడుపని..!
    Korean tourist molested
    Korean Tourist Molested: ఛీ.. ఇంత కరువులో ఉన్నావేంట్రా? ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్‌ పేరిట కొరియన్‌ యువతితో స్టాఫ్‌ పాడుపని..!
  • Gut Health: అజీర్తి.. డయేరియా.. మలబద్ధకం.. అన్నిటికీ ఒకటే పండు, ఆరోగ్య ప్రయోజనాలు మెండు..!
    Gut Health
    Gut Health: అజీర్తి.. డయేరియా.. మలబద్ధకం.. అన్నిటికీ ఒకటే పండు, ఆరోగ్య ప్రయోజనాలు మెండు..!
  • Cardamom: యాలకులు ఇలా తీసుకుంటే ఈ ఐదు అనారోగ్య సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు..!
    Cardamom Benefits
    Cardamom: యాలకులు ఇలా తీసుకుంటే ఈ ఐదు అనారోగ్య సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు..!
  • Cobra Video: ప్లాస్టిక్ డబ్బాలో నీటితో దాహం తీర్చుకున్న నాగుపాము..వీడియో ఇదే..
    Cobra News
    Cobra Video: ప్లాస్టిక్ డబ్బాలో నీటితో దాహం తీర్చుకున్న నాగుపాము..వీడియో ఇదే..
  • Samsung Galaxy S26: దిమ్మతిరిగే కలర్‌, చిప్‌సెట్‌తో Galaxy S26 సిరీస్‌ త్వరలో లాంచ్‌.. లీక్‌ ఫీచర్స్‌ ఇవే!
    Samsung Ultra
    Samsung Galaxy S26: దిమ్మతిరిగే కలర్‌, చిప్‌సెట్‌తో Galaxy S26 సిరీస్‌ త్వరలో లాంచ్‌.. లీక్‌ ఫీచర్స్‌ ఇవే!
  • White Cobra Video: అద్భుతమైన వింత.. పిళ్లి నుంచి ఎలుకను కాపాడిన వైట్ కోబ్రా.. వీడియో ఇదే..
    Cobra News
    White Cobra Video: అద్భుతమైన వింత.. పిళ్లి నుంచి ఎలుకను కాపాడిన వైట్ కోబ్రా.. వీడియో ఇదే..
  • ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
    BRS KTR
    ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
  • Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
    Giant Cobra
    Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
  • Moto G67, Moto G77 ఫోన్స్‌ త్వరలో లాంచ్‌.. అదరగొట్టే ఫీచర్స్‌ ఇవే..
    Moto G67
    Moto G67, Moto G77 ఫోన్స్‌ త్వరలో లాంచ్‌.. అదరగొట్టే ఫీచర్స్‌ ఇవే..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x