Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏడు నెలలు అయినా పోరు ఆగడం లేదు. తాజాగా జరిగిన దాడిలో పదుల సంఖ్యలో స్థానికులు మృతి చెందారు.
Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 242 మంది భారతీయులను మంగళవారం రాత్రి ఢిల్లీలోని విమానాశ్రయానికి చేర్చింది. యుద్ధ వాతావరణం నుంచి బయటపడడం తమకు ఎంతో ఆనందంగా ఉందని స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులు చెబుతున్నారు.
Indian Embassy in Ukraine urges Indians to Leave that Country: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాల్సిందిగా భారత్ సూచించింది.
Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడవచ్చుననే హెచ్చరికల నేపథ్యంలో తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులు కాల్పులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా దాడి హెచ్చరికల నేపథ్యంలో అమెరికా దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.