Woman Trapped In Washroom: యూకేలోని స్థానికంగా క్వీన్స్ కాలేజీలో ఒక లేడీ డాక్టర్ కు అనుకోని ఘటన ఎదురైంది. ఆమె ఒక గదిలోకి వెళ్లి బుక్స్ అన్నింటికి రిఫర్ చేస్తుంది. చాలా సేపు అక్కడ ఎవరు కూడా కన్పించకపోవటంతో సింగిల్ గానే తనకు ఇంట్రెస్టింగ్ ఉన్న బుక్స్ లను చూసుకుంటుంది. ఇంతలో ఒక సెక్యురిటీ సిబ్బంది బైటి నుంచి డోర్ లాక్ చేశాడు.
4 Years Waiting Period Restaurant: ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఈ భూ ప్రపంచంలో అలాంటి హోటల్ కూడా ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును మీకు ఈ సందేహం రావడంలో తప్పు లేదు కానీ ఈ నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం వాస్తవమే. అదేంటి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఏదైనా లగ్జరీ ఎస్ యూవీ కారు బుక్ చేసుకున్నా మహా అయితే ఏడాది లేదా ఏడాదిన్నరకంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా..
Rishi Sunak relatives: రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికవడంపై భారత్ లో ఉన్న ఆయన బంధువులు వేడుకలు చేసుకుంటున్నారు. రిషి సునాక్ విజయం చూసి ఉప్పొంగిపోతున్న ఆయన బంధువుల కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
Indian Origin Leaders Like Rishi Sunak: రిషి సునక్ నుండి కమలా హ్యారీస్ వరకు.. ప్రపంచం చూసిన పలు దేశాధి నేతలు భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం. విదేశాల నుంచి వలస వచ్చిన బ్రిటిషర్స్ మన దేశాన్ని ఏలడం గత చరిత్ర అయితే.. మన భారతీయులు విదేశాలకు వలస వెళ్లి అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ దేశాలనే ఏలే స్థాయికి ఎదుగుతుండటం ప్రస్తుత వర్తమానం.
Indian Students Died In UK: స్కాట్లాండ్లోని ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అయితే భారీ వేగంతో వస్తున్న వాహనం కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజు మితిమీరుతుంది. రష్యా ఇప్పుడు పోలెండ్ సరిహద్దు నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన నాటో దేశాలు యూకే లోని అల్మెర్మస్టొన్లోని రాయల్ నేవీ ఆయుధ డిపోకు దాదాపు నాలుగు నుంచి ఆరు అణు వార్ హెడ్లను తరలించటం భయాందోళనలకు గురి చేస్తుంది.
G 20 Summit: ఇటలీ దేశం రోమ్ వేదికగా మరి కొద్దిరోజుల్లో జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఇండియా నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
New COVID-19 Strain In India Updates: భారత్లో రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం తెలపడంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త వైరస్ స్ట్రెయిన్ సైతం ఆందోళనను రేకెత్తిస్తోంది.
CoronaVirus Outbreak: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వణికిస్తున్న కరోనావైరస్ ( Coronavirus ) సుమారు ఆరు లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మనుషుల పాలిట కాలయముడిలా మారిన కోవిడ్-19 ( Covid-19) జంతువులకు కూడా సోకుతున్నట్టుగా వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి.
ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన హీరో. ఆయన 100వ పుట్టినరోజు వేడుకల సందర్బంగా దేశానికి ఇప్పుడు కూడా ఏదైనా చేయాలని భావించారు. ఏకంగా వందల కోట్ల విరాళాన్ని సేకరించి, కరోనాపై పోరాటానికి అందజేసి మరోసారి రియల్ హీరో అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.