Yogi Adityanath oath as Chief Minister: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
Uttar Pradesh New Cabinet: యూపీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ.. ఈసారి కేబినెట్లో ఎవరికి ప్రాధాన్యతనివ్వముంది.. కేబినెట్ కూర్పు ఈసారి ఎలా ఉండబోతుంది.
UP Exit Poll Results 2022 : ఉత్తరప్రదేశ్లో మరోసారి బీజేపీదే హవా అని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గొచ్చునని మెజారిటీ సర్వేలు అంచనా వేయడం గమనార్హం.
Uttar Pradesh Assembly Election 2022: కాశీలో తన చావును కోరుకుంటూ గతంలో కొంతమంది బహిరంగ వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. అందుకు తాను సంతోషించానని చెప్పుకురావడం గమనార్హం.
UP CM Yogi Adityanath Nomination: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
Akhilesh Yadav to contest Assembly Election : ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ అజంగఢ్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. 2012లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ హోదాలో ఆ పదవిలో కొనసాగారు.
Yogi Adityanath contests from Gorakhpur: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.