English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Pawan Kalyan Delhi Tour

Pawan Kalyan Delhi Tour

Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..
Pawan Kalyan Delhi Tour Nov 26, 2024, 11:54 AM IST
Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..
Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  పవన్ కళ్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్ద ఊరట.. క్రిమినల్ కేసు తొలిగిస్తూ కోర్టు తీర్పు..
pawan kalyan Nov 19, 2024, 12:42 PM IST
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్ద ఊరట.. క్రిమినల్ కేసు తొలిగిస్తూ కోర్టు తీర్పు..
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయన పై పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేస్తూ గుంటూరు జిల్లాలోని ప్రత్యేక న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. దీంతో జనసేనికులతో పాటు పవన్ కళ్యాణ్ ను అభిమానించే ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..
Pawan Kalyan Maharastra Elections Nov 15, 2024, 02:17 PM IST
Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..
Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక  పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్. తాజాగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కు అక్కడి కీలకమైన ప్రచార  బాధ్యతలు అప్పగించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు..
Pawan Kalyan Met Modi Amit Shah Nov 6, 2024, 06:05 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత  సంతరించుకుంది.
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోంది
pawan kalyan Nov 6, 2024, 03:44 PM IST
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోంది
Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే..హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Pawan Kalyan Tour: హస్తినలో జనసేనాని పవన్ కళ్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Pawan Kalyan Delhi Tour Nov 6, 2024, 06:30 AM IST
Pawan Kalyan Tour: హస్తినలో జనసేనాని పవన్ కళ్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
Pawan kalyan Delhi Tour: టీడీపీ-జనసేన బంధం కటీఫ్ కానుందా..పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పిలిపించిందా
Ap politics Oct 19, 2022, 03:47 PM IST
Pawan kalyan Delhi Tour: టీడీపీ-జనసేన బంధం కటీఫ్ కానుందా..పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పిలిపించిందా
Pawan kalyan Delhi Tour: విశాఖ ఘటనతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. జనసేనానికి హుటాహుటిన ఢిల్లీకు పిలిపించుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
గొప్ప మనసు.. అమరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం అందించిన పవన్ కల్యాణ్
pawan kalyan Feb 20, 2020, 01:27 PM IST
గొప్ప మనసు.. అమరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం అందించిన పవన్ కల్యాణ్
అమరుల త్యాగాలను గుర్తించాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళం అందించారు.
నేడు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
pawan kalyan Feb 19, 2020, 02:50 PM IST
నేడు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
అమరవీరుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం అందజేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్ కోటి రూపాయల చెక్కును అందిస్తారు.
Jana sena party tie up with BJP : బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన
Pawan Kalyan meets JP Nadda Jan 16, 2020, 09:15 PM IST
Jana sena party tie up with BJP : బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో క్రమక్రమంగా పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుండగా మరోవైపు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో నేడు బీజేపి, జనసేన పార్టీల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది.
BJP and Jana Sena Party meeting : బీజేపి, జనసేన పార్టీల సమావేశంలో చర్చించే అంశాలివే
Pawan Kalyan meets JP Nadda Jan 16, 2020, 10:19 AM IST
BJP and Jana Sena Party meeting : బీజేపి, జనసేన పార్టీల సమావేశంలో చర్చించే అంశాలివే
ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసిన అనంతరం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan meets working president of BJP JP Nadda: జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ.. ఇక తేల్చుకునేందుకు కాకినాడకు!
Pawan Kalyan meets JP Nadda Jan 13, 2020, 04:35 PM IST
Pawan Kalyan meets working president of BJP JP Nadda: జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ.. ఇక తేల్చుకునేందుకు కాకినాడకు!
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్రజల్లో తలెత్తిన అనుమానాలు, మూడు రాజధానుల నిర్ణయాలను జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ సవివరంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Trending News

  • Kerala man Video: బస్సులో యువతి చాతీని టచ్ చేశాడని ఆరోపణలు..?.. ఇంతలో షాకింగ్ ఘటన.. వీడియో ..
    Kerala

    Kerala man Video: బస్సులో యువతి చాతీని టచ్ చేశాడని ఆరోపణలు..?.. ఇంతలో షాకింగ్ ఘటన.. వీడియో ..

  • Papaya Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుంది..ఆరోగ్యమా? అనారోగ్యమా?!
    Papaya Eating Benefits
    Papaya Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుంది..ఆరోగ్యమా? అనారోగ్యమా?!
  • Renuka Chowdhury: మహిళల దుస్తుల జోలికి వస్తే తాట తీస్తా.!.. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ సంచలన వ్యాఖ్యలు..
    Renuka Chowdhury
    Renuka Chowdhury: మహిళల దుస్తుల జోలికి వస్తే తాట తీస్తా.!.. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ సంచలన వ్యాఖ్యలు..
  • Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?
    Rashmi Gautham
    Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?
  • Tea-Coffee Side Effects: ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా..? జాగ్రత్త సుమీ.. నయం చేయలేని రోగాలు రావొచ్చు..!
    Tea On Empty Stomach
    Tea-Coffee Side Effects: ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా..? జాగ్రత్త సుమీ.. నయం చేయలేని రోగాలు రావొచ్చు..!
  • School Holiday: విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్..తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి ఎప్పటివరకు?
    School Holiday
    School Holiday: విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్..తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి ఎప్పటివరకు?
  • Babu Davoos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు చంద్రబాబు నాయుడు..
    CM Davoos Tour
    Babu Davoos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు చంద్రబాబు నాయుడు..
  • Monkey Video: ఇదెక్కడి విడ్డూరం.. పెంపుడు కుక్కకు ముద్దులు పెడుతున్న వానరం.. వీడియో వైరల్..
    Monkey Video
    Monkey Video: ఇదెక్కడి విడ్డూరం.. పెంపుడు కుక్కకు ముద్దులు పెడుతున్న వానరం.. వీడియో వైరల్..
  • Skin Care: పడుకునే ముందు ఇవి చేస్తే… మీ స్కిన్ నేచురల్‌గా రిపేర్ అవుతుంది!
    night skin care routine
    Skin Care: పడుకునే ముందు ఇవి చేస్తే… మీ స్కిన్ నేచురల్‌గా రిపేర్ అవుతుంది!
  • Horoscope 2026: 4 గ్రహాలు నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారు ఆకస్మాత్తుగా ధనవంతులు కాబోతున్నారు!
    Daily Horoscope
    Horoscope 2026: 4 గ్రహాలు నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారు ఆకస్మాత్తుగా ధనవంతులు కాబోతున్నారు!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x