Viral Video: వామ్మో.. ఇన్వేస్టిగేషన్ అధికారి రాసలీలలు.. 400ల వీడియోలు లీక్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

Equatorial Quinea: ఈక్వెడోరియల్ కు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి చేసిన పని ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. దీనికి చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై గినియాలో ప్రస్తుతం రచ్చ కొనసాగుతుందని చెప్పుకొవచ్చు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 6, 2024, 07:03 PM IST
  • ఇన్వేస్టిగేషన్ అధికారి పాడుపని..
  • రచ్చగా మారిన ఘటన..
Viral Video: వామ్మో.. ఇన్వేస్టిగేషన్ అధికారి రాసలీలలు.. 400ల వీడియోలు లీక్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

Equatorial guinea civil servants over 400 mating videos leak: ప్రస్తుతం దేశంలో కొంత మంది ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు మహిళలతో రోమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోతున్నారు. అంతే కాకుండా.. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు, అధికారులు ఇలాంటి పాడుపనులు చేసుకుంటూ అందరిలో నవ్వులపాలౌతున్నారు. మరికొందరు తమ అధికారం, హోదాలను అడ్డుపెట్టుకుని సమాజంలో రెచ్చిపోతున్నారు.

 

దీనిలో ఛోటో మొటా గల్లీ నాయకుల నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా ఉంటున్నారు.  గతంలో పలు మార్లు ఉన్నతాధికారులు రొమాన్స్ లు చేస్తు అడ్డంగా దొరికి పోయిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా, ఒక గినియాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

గినియాలో ప్రస్తుతం బైటపడ్డ సెక్స్ స్కాండల్ సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. నేషనల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ANIF) కు చెందిన డైరెక్టర్, బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని తన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

 

అతను ఏకంగా ఉన్నత రాజకీయ నేతల సోదరీలు, ఉన్నతాధికారుల భార్యలతో సహా అందరితో రిలేషన్ పెట్టుకున్నట్లు తెలుస్తొంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీఐపీలు, వీవీఐపీలు భార్యలను వశపర్చుకుని మరీ వారితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తొంది.

తాజా, ఆ కామాంధుడి బండారం బైటపడింది. ఈ క్రమంలో ఆయన గారీ రాసలీలల వీడియోలు బైటపడ్డాయి. ఏకంగా 400 వరకు అనేక మంది మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు బైటికొచ్చాయంట. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Read more: Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళపై నాట్యం చేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..

దీనిపై ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ టియోడోరో న్గ్యుమా ఒబియాంగ్ మాంగ్యు X లో స్పందించారు. సదరు..మంత్రిత్వ శాఖల కార్యాలయాలలో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న సివిల్ సర్వెంట్లందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం దీనిపైన విచారణ జరుగుతుందోని తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x