Vastu Tips For wallet: వాస్తు శాస్త్రంలో డబ్బు ఉంచడానికి పర్సు లేదా వాలెట్‌కు సంబంధించి ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి. లేకపోతే, ఈ వాలెట్లు డబ్బు నష్టానికి కారణం అవుతాయి. తరచుగా ఈ నిబంధనలను విస్మరించడం కూడా పర్స్ ఖాళీగా ఉండటం వెనుక పెద్ద కారణం.
Vastu Shastra Money Indications: వాస్తు శాస్త్రంలో ధన సంకేతాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దృశ్యాలు, కలలు ధన సంకేతానికి సూచనగా భావించవచ్చునని చెబుతారు.
Vastu tips: చాలా మంది ధనవంతులు కావాలనుకుంటారు. అయితే వారు ఎంత కష్టపడిన ధనవంతులు కాలేరు. అయితే వాస్తుశాస్త్రంలో దీనికి చక్కని పరిష్కారం ఉంది. దీని ద్వారా మీకు డబ్బుకు లోటు ఉండదు.
Vastu Tips For Money and Home: ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా... డబ్బును భద్రపరిచే అల్మారా సరైన దిశలోనే ఉందా... వాస్తు శాస్త్రం వీటి గురించి ఏం చెబుతోందంటే...
Vasu Tips for Money: మీరు ఎంత ప్రయత్నించినా మీ చేతుల్లోకి వచ్చిన డబ్బు.. వచ్చినట్లే వచ్చి అలా మాయమవుతోందా... అయితే ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Remedies to Remove Vastu Dosh: ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నట్లయితే.. అది జీవితాన్నే ప్రభావితం చూస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులపై దాని ప్రతికూల ప్రభావం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో సూచించిన కొన్ని నియమాలు లేదా చిట్కాలు పాటిస్తే వాస్తు దోషాల నుంచి తొలగించవచ్చు.
Seven Horses Painting Vastu: మీ ఇంట్లో తెల్ల గుర్రాల పెయింటింగ్ ఉందా... దానికి వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటించారా... ఒకవేళ పాటించకపోతే ఏమవుతుంది...
Flower Remedy For Singles: ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమగల జీవిత భాగస్వామిని పొందాలని కోరుకుంటారు. జీవితంలో తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ప్రతి వ్యక్తి తన కోరిక ప్రకారం వస్తువులను పొందలనుకుంటారు. అయితే ఇలాంటి అంశాలపై వాస్తు శాస్త్రం కొన్ని విషయాలను సూచించింది.
Vastu Tips for Home: వాస్తు శాస్త్రం ప్రకారం... ఇంట్లో ఉత్తర దిశలోనే మంటి కుండ లేదా కూజాను ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అది మీ ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుంది.
Vastu Tips: మీరు చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? మీ ఖజానాని ఎల్లప్పుడూ డబ్బుతో నింపాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులతో పాటు ఆర్థికంగా పుంజుకుంటారు.
Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ ప్లాంట్ పెంచే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే అనుకూల ప్రభావానికి బదులు ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది.
Vastu Tips: ఇంట్లో ఉంచిన ప్రతిదీ సానుకూలత లేదా ప్రతికూలతను కలిగిస్తుంది. కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వెంటనే వాటిని తొలగించండి.
Vastu tips: ఆనారోగ్యం కారణంగా మందులు వాడి వాటిని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం.. మందులను పెట్టరాని చోట పెడితే అనేక నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మంపై కూర్చోవడం, అక్కడ కూర్చొని తినడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయొద్దు. అలా చేస్తే అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Vastu tips for Money: వాస్తు శాస్త్రంలో ఇల్లు, సంపదకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. వాటిని పాటిస్తూ ముందుకెళ్లడం ద్వారా అదృష్టం సిద్ధిస్తుందని.. అన్నీ కలిసొస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Vastu Tips for Home Cleaning : వాస్తు శాస్త్రంలో ఇంటి శుభ్రతకు సంబంధించి కీలక నియమాలు సూచించారు. వాటిని పాటించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆర్థిక పురోగతి సాధించవచ్చునని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Plants grow at home: ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి? వాస్తు శాస్త్రం ప్రకారం ఏ మొక్కలు ఎక్కడ నాటాలి? ఏ మొక్కలను పూజించడం ద్వారా ఇంటికి మేలు జరుగుతుంది? అనే విషయాలపై నిపుణులు చెబుతున్న వివరాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.