Venus Margi 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే విధంగా శుక్ర గ్రహాన్ని శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. పూర్తి వివరాలు మీ కోసం..
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. శుక్రుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవల శుక్రుడు అరుదైన యోగాన్ని సృష్టించాడు. దీంతో 5 రాశులవారు లాభపడనున్నారు.
Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Shukra gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.