భాష,సంస్కృతి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్ని ఆన్ లైన్ లో ఆయన ప్రారంభించారు. తెలుగువారంతా ఒక్కటే అనే భావనను ప్రతిబింబించాలని విజ్ఞప్తి చేశారు.
/telugu/india/language-and-tradition-are-within-the-part-vice-president-venkaiah-naidu-24117 Jul 24, 2020, 07:56 PM ISTకరోనావైరస్ ( Coronavirus ) విపత్కర పరిస్థితుల్లో ప్రతీచోట సాధారణంగా ఎవరైనా చనిపోయినా.. బంధువులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి చనిపోతే.. ఆ బాధ వర్ణనాతీతం.. ఎందుకంటే చాలా కుటుంబాలు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాయి.
/telugu/telangana/vice-president-venkaiah-naidu-appreciates-doctor-sriram-23298 Jul 14, 2020, 03:44 PM ISTభారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు వెంకయ్య విశాఖలో పర్యటించనున్నారు.
/telugu/ap/vice-president-venkaiah-naidu-to-visit-visakhapatnam-on-8th-february-18442 Feb 7, 2020, 01:00 PM ISTపార్లమెంటు 251వ బడ్జెట్ సమావేశాలను రాజ్యసభలో ఫలప్రదంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ సహకారం అందించాలని రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సభను అడ్డుకోకుంటే..
/telugu/india/vice-president-of-india-m-venkaiah-naidu-convened-a-meeting-of-the-leaders-of-all-parties-at-his-residence-in-new-delhi-18246 Jan 31, 2020, 08:32 PM ISTభారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హైదరాబాద్ హైటెక్స్ సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన "ఆత్మీయ సమావేశం" కార్యక్రమంలో తన మదిలోని మాటలను పంచుకున్నారు.
/telugu/india/venkaiah-naidu-says-that-he-going-to-leave-politics-and-concentrate-on-rural-development-in-india-10862 Aug 28, 2018, 10:41 PM ISTసోదర బంధానికి ప్రతీకగా చెప్పుకొనే రక్షాబంధన్ వేడుకలు దేశంలో ఎంతో సందడిగా జరుగుతున్నాయి.
/telugu/india/raksha-bandan-is-a-symbol-of-care-and-protection-says-vice-president-of-india-10774 Aug 26, 2018, 05:01 PM ISTనటుడు కార్తీ తమిళంలో నటించిన "కడైకుట్టి సింగం" సినిమా తెలుగులో "చినబాబు" పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారత ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు.
/telugu/flash-news/vice-president-of-india-praises-south-indian-movie-chinna-babu-dubbed-version-of-kadaikutty-singam-9258 Jul 16, 2018, 10:50 PM IST