Seasoned diplomat Vinay Mohan Kwatra on Sunday took charge as India's new foreign secretary at a time New Delhi is dealing with various geopolitical developments including the crisis in Ukraine
భారత విదేశాంగ శాఖ 34వ కార్యదర్శిగా వినయ్ క్వత్రా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు విదేశాంగశాఖ సెక్రటరీగా పనిచేసిన హర్షవర్ధన్ శనివారం రిటైర్డ్ అయ్యారు. ప్రధాని యూరోప్ పర్యటనకు ఒక రోజు ముందే వినయ్ క్వత్రా బాధ్యతలు చేపట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.