Roaches Recipe Viral Video Watch Now: ఎవరైనా పచ్చి బొద్దింకలను సలసల నూనెలో వేయించి తినడం చూశారా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇలాంటి ఆహారాలు కూడా తింటారని ఆశ్చర్యపోతున్నారు.
Snake In Class Room Viral Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలను ఆసక్తిగా చూసేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. అనుకోని ఘటనలు మనల్ని అప్పుడప్పుడు భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఏసీ ద్వారా క్లాస్రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన పాము విద్యార్థులను ఉరుకులు పరుగులు తీసేలా చేసింది.
Rock Python Viral Video: ఇటీవల అటవీ ప్రాంతంలో నుంచి ఓ గ్రామంలోకి సంచారం చేసిన భారీ కొండచిలువ స్నేక్ క్యాచర్ పట్టుకొని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఈ వీడియోని చూశారా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.