English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • vitamin D deficiency

vitamin D deficiency News

Vitamin D: విటమిన్‌ D లోపిస్తే.. ఈ 5 ఆరోగ్య సమస్యలు తప్పవు తస్మాత్‌ జాగ్రత్త..!
vitamin D deficiency Jun 15, 2025, 09:57 AM IST
Vitamin D: విటమిన్‌ D లోపిస్తే.. ఈ 5 ఆరోగ్య సమస్యలు తప్పవు తస్మాత్‌ జాగ్రత్త..!
Vitamin D Side effects: విటమిన్ డీ ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఇవి కాకుండా కొన్ని రకాల సప్లిమెంట్స్ రూపంలో కూడా విటమిన్‌ డీ తీసుకోవచ్చు. ఇది శరీరంలో లోపించడం వల్ల ఎముక ఆరోగ్యం, కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ప్రధానంగా విటమిన్ డీ లోపించడం వల్ల కలిగే ప్రమాదాలు తెలుసుకుందాం..
Vitamin D: విటమిన్‌ D లోపిస్తే కడుపు ఆరోగ్యం కుంటుపడుతుందా? నిపుణులు సూచనలు..
vitamin D deficiency Apr 12, 2025, 08:28 AM IST
Vitamin D: విటమిన్‌ D లోపిస్తే కడుపు ఆరోగ్యం కుంటుపడుతుందా? నిపుణులు సూచనలు..
Vitamin D Deficiency: ఈ బిజీ లైఫ్‌స్టైట్‌లో ఎక్కువ శాతం మంది ఇండోర్‌లోనే పనులు ఎక్కువ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి విటమిన్‌ డీ లేమితో బాధపడుతుంటారు. అయితే ఈ విటమిన్‌ లోపిస్తే నేరుగా కడుపు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Vitamins Deficiency: తరచూ దుఖం, ఆందోళన వెంటాడుతున్నాయా, ఈ విటమిన్ల లోపం కావచ్చు
vitamin d Mar 10, 2025, 08:51 PM IST
Vitamins Deficiency: తరచూ దుఖం, ఆందోళన వెంటాడుతున్నాయా, ఈ విటమిన్ల లోపం కావచ్చు
మనిషి సంపూర్ణ ఆరోగ్యం అనేది వివిధ రకాల విటమిన్లు, పోషకాలపై ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేక నిరంతరం దుఖంగా ఉంటుంటే విటమిన్ డి, విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం కావచ్చు. 
Vitamin D Supplements: విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎంతకాలం తీసుకోవాలి, బెస్ట్ డైట్ ఏంటి
vitamin d Dec 16, 2024, 05:42 PM IST
Vitamin D Supplements: విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎంతకాలం తీసుకోవాలి, బెస్ట్ డైట్ ఏంటి
Vitamin D Supplements: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. అందులో కీలకమైంది విటమిన్ డి. సూర్యరశ్మిలో ఉచితంగా పొందగలిగే అద్భుమైన ఈ విటమిన్ లోపిస్తే చాలా అనర్ధాలే తలెత్తుతుంటాయి. అందుకే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Vitamin D Deficiency: విటమిన్ డి అవసరమేంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి
vitamin d Dec 1, 2024, 12:44 PM IST
Vitamin D Deficiency: విటమిన్ డి అవసరమేంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి
Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. పోషకాల లోపం వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. అందుకే మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా ఎలాంటి లోపం తలెత్తకుండా చూసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Vitamin D: శీతాకాలంలో విటమిన్ డిని ఇలా పొందండి.. బోలెడు లాభాలు కలుగుతాయి..!
vitamin d Nov 28, 2024, 04:52 PM IST
Vitamin D: శీతాకాలంలో విటమిన్ డిని ఇలా పొందండి.. బోలెడు లాభాలు కలుగుతాయి..!
Vitamin D Benefits During Winter:  విటమిన్ డి ఆరోగ్యకరమైన పోషకం. చలికాలంలో విటమిన్ డి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అయితే విటమిన్ డిని ఎలా పొందాలి అనేది మనం తెలుసుకుందాం. విటమిన్‌ డి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.
Causes Of Cancer: మీకు తెలుసా..ఈ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్‌ రావడం ఖాయం..!
vitamin D deficiency Nov 14, 2024, 06:42 PM IST
Causes Of Cancer: మీకు తెలుసా..ఈ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్‌ రావడం ఖాయం..!
Vitamin Deficiency: విటమిన్‌ ఢెఫిషియెన్సీ సాధారణ సమస్య అయినప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విటమిన్‌ లోపం వల్ల క్యాన్సర్‌ సమస్య కలుగుతుందని అనేది తెలుసుకుందాం. 
Vitamin D Deficiency: శరీరంలో విటమిన్ డి లోపముంటే ఏం జరుగుతుంది, బెస్ట్ ఫుడ్స్ ఏంటి
vitamin d Nov 4, 2024, 06:10 PM IST
Vitamin D Deficiency: శరీరంలో విటమిన్ డి లోపముంటే ఏం జరుగుతుంది, బెస్ట్ ఫుడ్స్ ఏంటి
Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాల్లో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి లోపిస్తే శరీరంలో పలు సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vitamin D: విటమిన్ డి అతిగా తీసుకుంటే గుండె పోటు రావడం ఖాయం.. తస్మాత్ జాగ్రత !!
vitamin d Oct 11, 2024, 09:48 AM IST
Vitamin D: విటమిన్ డి అతిగా తీసుకుంటే గుండె పోటు రావడం ఖాయం.. తస్మాత్ జాగ్రత !!
Vitamin D Supplements Side Effects: విటమిన్‌ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అయితే చాలా వరకు విటమిన్‌లోపం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఇస్తారు. అందులో విటమిన్‌ డి ఒకటి. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.   
Vitamin D Deficiency: విటమిన్ డి లోపం.. దాని లక్షణాలు, పరిష్కారం ఏంటి ..?
Vitamin D Deficiency Symptoms Jul 22, 2024, 11:04 PM IST
Vitamin D Deficiency: విటమిన్ డి లోపం.. దాని లక్షణాలు, పరిష్కారం ఏంటి ..?
Vitamin D Deficiency Symptoms: విటమిన్ డి లోపించినప్పుడు డిప్రెషన్ , తలనొప్పి తోపాటు ఎముకల బలహీనత కలుగుతుంది. వెంటనే గుర్తించి సప్లిమెంట్లను తీసుకోవడం లేదా విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు లేదా సూర్యరష్మి లో ఉండడం వల్ల కూడా విటమిన్ డి పొందవచ్చు. 
Vitamin D rich dryfruits: విటమిన్ D పుష్కలంగా ఉండే 7 గింజలు ఇవే.. మీ డైట్ లో ఉన్నాయా?
Foods Rich In Vitamin d Jun 1, 2024, 03:35 PM IST
Vitamin D rich dryfruits: విటమిన్ D పుష్కలంగా ఉండే 7 గింజలు ఇవే.. మీ డైట్ లో ఉన్నాయా?
Vitamin D rich dryfruits: సూర్యరక్ష్మిలో విటమిన్ డి సహజసిద్ధంగా ఉంటుంది. ఇది మన ఎముక అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యం. అయితే విటమిన్-డి కరిగే విటమిన్. ఇది హార్మోన్ల పనితీరును సహాయపడుతుంది.
Vitamin D: విటమిన్‌ డి లోపించిందని చెప్పే కీలకమైన లక్షణాలు ఇవే!
vitamin D deficiency Jan 1, 2024, 12:30 PM IST
Vitamin D: విటమిన్‌ డి లోపించిందని చెప్పే కీలకమైన లక్షణాలు ఇవే!
Vitamin D Deficiency: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనుకొనేవారు వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే చాలా మంది విట‌మిన్ డి లోపంతో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
How to Overcome Nutrition Deficiency: శరీరంలో విటమిన్ లోపాన్ని ఎలా అధిగమించాలి..? ఏ ఆహరం తీసుకోవాలి..?
Vitamin B12 Deficiency Jun 24, 2023, 08:21 PM IST
How to Overcome Nutrition Deficiency: శరీరంలో విటమిన్ లోపాన్ని ఎలా అధిగమించాలి..? ఏ ఆహరం తీసుకోవాలి..?
How to Over come Nutrition Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఆరోగ్యం విషయంలో న్యుట్రియంట్లు చాలా అవసరం. శరీరానికి కావల్సిన మోతాదులో విటమిన్లు, మినరల్స్ లభించకపోతే వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
Vitamin 'D' Rich Foods: విటమిన్ 'D' లోపంతో బాధపడుతున్నారా..? మరేం పర్లేదు ఇవి తింటే సరిపోతుంది!
vitamin d Jun 15, 2023, 04:34 PM IST
Vitamin 'D' Rich Foods: విటమిన్ 'D' లోపంతో బాధపడుతున్నారా..? మరేం పర్లేదు ఇవి తింటే సరిపోతుంది!
Vitamin 'D' Rich Foods: వేసవి మండిపోతోంది. ఎండల తీవ్రత నుంచి తప్పించుకునేందుకు బయటకు రావడమే కష్టమైపోయింది. అదే సమయంలో శరీరానికి విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి లోపాన్ని సరి చేసేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
Women Health Tips: మహిళల్లో ఆ విటమిన్ లోపిస్తే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందా
Women Health Apr 30, 2023, 05:41 PM IST
Women Health Tips: మహిళల్లో ఆ విటమిన్ లోపిస్తే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందా
Women Health Tips: మనిషి సంపూర్ణ ఆరోగ్యం, శరీర నిర్మాణంలో పోషక పదార్ధాల పాత్ర ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు చాలా అవసరం. పోషకాల లోపముంటే..శరీరానికి చాలా నష్టం కలుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు న్యూట్రియంట్ల లోపాన్ని గుర్తించాల్సి ఉంటుంది. 
Fingers Tingling: మీ వేళ్లు తరచూ తిమ్మిరి పడుతున్నాయా..అయితే జాగ్రత్త..ఈ లోపమున్నట్టే
Healh Tips Apr 1, 2023, 12:28 PM IST
Fingers Tingling: మీ వేళ్లు తరచూ తిమ్మిరి పడుతున్నాయా..అయితే జాగ్రత్త..ఈ లోపమున్నట్టే
Fingers Tingling: చాలామంది చేతులు, కాళ్ల వేళ్లు తిమ్మిరి పట్టడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. తినే ఆహారంలో పోషకాల లోపం, రక్త నాళికలు, ఎముకల రోగం వంటి ఇతర వ్యాధులు దీనికి కారణం కావచ్చు. అందుకే ఈ లక్షణాలుంటే అజాగ్రత్త వద్దు.
Water Deficiency: ఈ రసాలతో కేవలం 12 నిమిషాల్లో శరీరం హైడ్రేట్‌! నమ్మట్లేదా?
vitamin D deficiency Mar 4, 2023, 02:16 PM IST
Water Deficiency: ఈ రసాలతో కేవలం 12 నిమిషాల్లో శరీరం హైడ్రేట్‌! నమ్మట్లేదా?
Water Deficiency In Human Body: ఈ కింది రసాలను వేసవి కాలంలో తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి డీహైడ్రేషన్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాలను తాగాల్సి ఉంటుంది.
Vitamin d Deficiency: విటమిన్ డి లోపం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి.. జాగ్రత్త సుమా!
vitamin D deficiency Jan 19, 2023, 01:57 PM IST
Vitamin d Deficiency: విటమిన్ డి లోపం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి.. జాగ్రత్త సుమా!
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  
Vitamin d Deficiency: విటమిన్‌ డి లోపం ఇలా వీటిని తినండి చాలు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు..
vitamin D deficiency Jan 17, 2023, 02:48 PM IST
Vitamin d Deficiency: విటమిన్‌ డి లోపం ఇలా వీటిని తినండి చాలు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు..
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్‌ డి  లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు విటమిన్‌ సమస్యలను తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
Vitamin d Rich Foods: ఎముకల దృఢత్వం కోసం ప్రతి రోజూ ఇలా చేయండి చాలు..
Foods Rich In Vitamin d Jan 12, 2023, 05:13 PM IST
Vitamin d Rich Foods: ఎముకల దృఢత్వం కోసం ప్రతి రోజూ ఇలా చేయండి చాలు..
Vitamin d Rich Foods For Bones: ప్రస్తుతం చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను ప్రతి రోజూ పాటించాల్సి ఉంటుంది.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • TRF Terrorist: పహల్గాం ఉగ్రదాడి.. TRF ను ఒక ఫారీన్‌ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా..
    TRF terrorist group

    TRF Terrorist: పహల్గాం ఉగ్రదాడి.. TRF ను ఒక ఫారీన్‌ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా..

  • Pawan Kalyan: ఇంఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్.. అంతా హుళక్కే..
    pawan kalyan
    Pawan Kalyan: ఇంఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్.. అంతా హుళక్కే..
  • Hasin Jahan: మహ్మద్‌ షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌పై హత్యాయత్నం కేసు.. వీడియో హల్‌చల్‌
    Hasin Jahan
    Hasin Jahan: మహ్మద్‌ షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌పై హత్యాయత్నం కేసు.. వీడియో హల్‌చల్‌
  • Drunk And Drive: మందుబాబులకు పట్టపగలే చుక్కలు.. ఇకపై పగటి పూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌
    Drunk and Drive
    Drunk And Drive: మందుబాబులకు పట్టపగలే చుక్కలు.. ఇకపై పగటి పూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌
  • Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ..  ‘కిరిటీ’ తొలి సినిమా ఎలా ఉందంటే..!
    Junior Movie Review
    Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ.. ‘కిరిటీ’ తొలి సినిమా ఎలా ఉందంటే..!
  • Hyderabad Rains: ఎన్నాకెన్నాళ్లకు.. హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం
    Heavy Rains
    Hyderabad Rains: ఎన్నాకెన్నాళ్లకు.. హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం
  • Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 4 రోజులు ఇదే పరిస్థితి..
    telangana rains
    Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 4 రోజులు ఇదే పరిస్థితి..
  • Local Body Elections: తెలంగాణలో స్థానిక పోరుకు రంగం సిద్ధం.. జెడ్పీ, ఎంపీ స్థానాలు ఖరారు
    ZPTC MPTC Seats
    Local Body Elections: తెలంగాణలో స్థానిక పోరుకు రంగం సిద్ధం.. జెడ్పీ, ఎంపీ స్థానాలు ఖరారు
  • ORR Accident: హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి..
    Hyderabad ORR accident
    ORR Accident: హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి..
  • Video Viral: ఓర్నీ.. ఇదెక్కడి పైత్యం భయ్యా.!. స్పీడ్‌గా వస్తున్న రైలు ముందు పడుకుని మరీ..!. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
    Girl reels video
    Video Viral: ఓర్నీ.. ఇదెక్కడి పైత్యం భయ్యా.!. స్పీడ్‌గా వస్తున్న రైలు ముందు పడుకుని మరీ..!. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x