Bath Health Tips: కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో సీజనల్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల ఈ సీజనల్ జబ్బులకు చెక్ పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
Nutritional Deficiencies: మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తరచూ తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మర్చిపోతారు. అందుకే వాళ్లలో కామన్ గా కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గుర్తించవచ్చు. అయితే ఇది అలాగే కొనసాగితే చాలా ప్రమాదం. అసలు ఆ డెఫిషియన్సీస్ ఏవి?వాటిని ఎలా గుర్తించవచ్చు? తెలుసుకుందాం.
మహిళలు - పురుషుల శరీర నిర్మాణం మరియు అనేక సందర్భాల్లో భిన్నంగా స్పందిస్తుంది. కావున మహిళలకు విటమిన్ల అవసరం తప్పనిసరి. మహిళలకు అవసరమైన విటమిన్లు అవి లభ్యమయ్యే ఆహార పదార్థాల గురించి క్లుప్తంగా తెలుపబడింది.
స్త్రీలలో నెలసరి వలన వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. నెలసరిలో మంచి పోషకాహారం తీసుకుంటే కొంతైన ఉపశమనం కలుగుతుంది. నెలసరి సమయంలో స్త్రీలు తమ డైట్ లో ఈ పండ్లను చేర్చుకోవడం వల్ల చికాకు, అసలట, బలహీనత వంటి వాటిని తగ్గించుకోవచ్చు.
Women Health Tips: మనిషి సంపూర్ణ ఆరోగ్యం, శరీర నిర్మాణంలో పోషక పదార్ధాల పాత్ర ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు చాలా అవసరం. పోషకాల లోపముంటే..శరీరానికి చాలా నష్టం కలుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు న్యూట్రియంట్ల లోపాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
Women Diet: వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు చాలా అవసరం. ఎందుకంటే 40 ఏళ్లు దాటితే సహజంగానే మహిళలు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల్నించి విముక్తి పొందాలంటే ఆరోగ్యం కాపాడుకోవాల్సిందే.
Raisins Benefits: డ్రై ఫ్రూట్స్‌లో సహజంగానే పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో కిస్మిస్ కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా కిస్మిస్ మహిళలకు చాలా లాభదాయకం.
Periods Miss Reasons: ఆధునిక జీవవ విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల అనారోగ్యం పెరుగుతోంది. ఇందులో ప్రదానంగా కన్పిస్తున్నది తరచూ పీరియడ్స్ మిస్ కావడం.
Breast Cancer Causes: బ్రెస్ట్ కేన్సర్. మహిళల్లో ఎక్కువగా కన్పించే వ్యాధి. బ్రెస్ట్ కేన్సర్ విషయమై మహిళల్లో చాలా భ్రమలు ఉంటాయి. ధరించే బ్రా...బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమౌతుందా అనేది చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఇందులో ఎంతవరకూ నిజముందో చూద్దాం..
Women Health: మనవ శరీరానికి ఆహార పదార్థాలు మంచి లాభాలు ఇస్తాయి..అయితే మరి కొన్నిఆహార పదార్థాలు నష్టాలను కలిగిస్తాయి. అందుకే వైద్యనిపుణులు శరీరానికి హాని కల్గించే ఆహారం తినొద్దని సూచిస్తారు. మానవులు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల ఆహారపదార్థాలున్నాయి. అంతే పెద్ద మొత్తంలో శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.
Health Tips For Women: ఇంటి నుంచి పని చేస్తూ.. ఆరోగ్యంపై శ్రద్ద చూపలేకపోతున్నారా? ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో కావాలి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు? అనే విషయాలపై న్యూట్రీషన్స్ చెబుతున్న ఆరోగ్య సూత్రాలు మీ కోసం.
కొంత మంది స్త్రీలలో, ఇతర స్త్రీలతో పోలిస్తే ప్రెగ్నన్సీ పొందటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, కొన్ని రకాల విటమిన్లు గర్భధారణను ప్రేరేపిస్తాయి. గర్భధారణను ప్రేరేపించే విటమిన్ల గురించి ఇక్కడ విశదీకరించబడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.