CM Chandrababu Plans To Reorganization Sachivalaya System: గ్రామ వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు సీఎం సమీక్ష చేపట్టారు.
AP Govt Aadhaar Centres: ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి. మన ఫోన్, ఫోన్లోని యాప్లు ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకుంటామో అలా ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవాలి. దీనికోసమే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు ఆధార్ అప్డేట్ కేంద్రాలను నిర్వహిస్తోంది.
CM Jagan on Probation: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ తీపికబురు చెప్పారు. జూన్ 30 నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి చేయాలని బుధవారం అధికారులను ఆదేశించారు. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడాని ఆయన స్పష్టం చేశారు.
Grama Ward Sachivalayam: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబరు నెలకు సంబంధించిన జీతాల్లో కొందరికి 10 శాతం.. మరికొందరికి 50 శాతం కోత విధించనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బయోమెట్రిక్ యంత్రం సరిగా పనిచేయక పోవడంతో తక్కువ హాజరు నమోదవ్వడమే అందుకు కారణమని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) గ్రామ సచివాలం పరీక్షలు 2020 ఫలితాలు సెప్టెంబర్ 20 నుంచి 26 మధ్యలో జరిగాయి. వాటి ఫలితాలను అక్టోబర్ చివరి నాటికి విడుదల చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.