Guests foot massage in wedding: పెళ్లికి హజరైన బంధువులు ఫుట్ మసాజ్ లు చేయించుకున్నారు. ఈ వెరైటీ ట్రెండ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ నోరెళ్ల బెడుతున్నారు.
Barabanki bride disappears video: బారాబంకిలోఒక పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. వధువు జోష్ తో పెళ్లిలో డ్యాన్స్ చేసి అదే రోజు రాత్రి కన్పించకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Guests fighting for chicken in uttar Pradesh: వధువు, వరుడి తరపున బంధువులు పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఎవరు చెప్పిన వెనక్కు తగ్గలేదు. దీంతో పెద్ద రచ్చనడించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Delhi ex cm wife dance video: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురి పెళ్లి అట్టహసంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు భారీగా తరలి వచ్చారు.ఈ క్రమంలో సీఎం సతీమణి పుష్ప2 పాటపై అదిరిపోయే విధంగా డ్యాన్స్ లు చేశారు.ఈ వీడియో వైరల్గా మారింది..
Upi scanner in bride neck: పెళ్లిలో కట్నాలు చెల్లించేందుకు కొత్త జంట ఫ్రెండ్స్ వెరైటీ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది. మీ ఐడియా భలేగా ఉందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Wedding video: కొమరంభీ అసిఫాబాద్ లో ఒక యువకుడు ఇద్దరమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బిత్తరపోతున్నారు.
Uttar Pradesh: ప్రియుడితో వివాహేతర సంబంధంపెట్టుకున్న భార్యకు, భర్త అనుకొని విధంగా షాకింగ్ కు గురిచేశాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bride groom funny video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి కొడుకు.. కొత్త పెళ్లికూతురును రిక్షా బండిపై తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Wedding viral video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఇంతలో ఒక యువతి వేదికమీదకు వచ్చి వరుడ్ని లాగిపెట్టి తన్నింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Trending Video: పెళ్లిలో మగవాళ్లకు మందు పార్టీలు ఇవ్వడం కామన్. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి విందు మాత్రం డిఫరెంట్. ఇక్కడ వివాహ విందులో పురుషులతోపాటు మహిళలకు కూడా భోజనంతోపాటు మద్యాన్ని కూడా వడ్డిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Funny Video: ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించి చాలా సన్నివేశాలు నెట్టింట వైరల్(Social Media)గా మారుతున్నాయి. వివాహ అనంతరం సంబరాల్లో ఆనందంగా నోట్లను గాలిలోకి విసరడం..దానిని పిల్లలు పోటాపోటీగా వెళ్లి వాటిని తీసుకోవడం వంటివి సినిమాల్లో చూసి ఉంటారు.
Wedding Viral Video: కొన్ని వీడియోలు తీసేటప్పుడు సాధారణంగానే అన్పిస్తాయి. ఒక్కోసారి ఆ సింపుల్ వీడియోలే అసాధారణంగా హిట్ అవుతుంటాయి. ఓ పెళ్లిలో పెళ్లికొడుకు రియాక్షన్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Bride Gun Firing: సాధారణంగా పెళ్లి ఊరేగింపులో వరుడు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తే.. వధువు మాత్రం సైలెంట్ గా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కానీ, మారుతున్న రోజుల్లో పెళ్లి కొడుకు నిశ్శబ్దంగా ఉంటుంటే.. పెళ్లి కుమార్తెలు సందడి చేస్తున్నారు. కానీ, ఓ నూతన వధువు మాత్రం తన పెళ్లి రోజు ఆనందంగా గాల్లోకి కాల్పులు జరిపింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Viral Video: పెళ్లిని వేడుకలో జరపుకోవడం సర్వ సాధారణం. అలా పెళ్లి వేడుకల్లో.. వధువు ముందు డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేశాడు ఓ వరుడు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో మీరూ చూసేయండి.
Wedding Dance Video: 'పుష్ప ది రైజ్' సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ మూవీ ఫ్యాన్స్ వరకు ఎంతోమంది ఈ చిత్రంలోని పాటలకు చిన్న చిన్న స్టెప్పులేస్తూ అలరించారు. ఈ క్రమంలో నూతన వధూవరులు ఏకంగా సినిమాలోని ఐటెం సాంగ్ 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటకు స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bride groom pant torn in wedding : కరెక్ట్‌గా పెళ్లికొడుకు గుర్రం ఎక్కే ముందే ప్యాంట్ చిరిగింది (pant chirigindhi). మరి ఆ క్షణంలో అతడు ఏం చేశాడు.. ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ వీడియోలో ఉంది.
wedding video viral bride groom dance in the mandapam :
పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. పెళ్లి మండపం నుంచి సైడ్ కొచ్చి మ్యూజిక్‌కు తగ్గట్లుగా స్టెప్స్ ఇరగదీశాడు పెళ్లికొడుకు. అతని వెంటే పంతులు, వధువు కూడా స్టెప్స్ వేశారు. మస్త్ ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్న ఈ వీడియోను చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.