Highest Alcohol Consumption In Telangana According To NFHS 6: మద్యం సేవించడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మద్యం సేవించడంతో జాతీయ సగటు కన్నా తెలంగాణ అగ్రభాగాన ఉండగా.. పొరుగున ఉన్న ఏపీ వెనుకబడి ఉంది. జాతీయ సర్వేలో మద్యం సేవించడంపై విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల ఇలా ఉన్నాయి.
Army Canteen Liquor Price: సాధారణంగా వైన్ షాపుల కంటే ఆర్మీ క్యాంటిన్ లో లిక్కర్ రేట్స్ సగం కంటే తక్కువ ధరకే లభిస్తాయి. దేశం కోసం సేవ చేసే సైనికులకు మన ప్రభుత్వం తక్కువ రేటుకే నిత్యావసర సరుకులు అందిస్తుంటాయి. అందులో తక్కువ ధరకే నాణ్యమైన లిక్కర్ ను కూడా అందిస్తూ ఉంటుంది. సాధారణ లిక్కర్ షాపుల కంటే ఇక్కడ తక్కవ ధరకే ఆర్మీకి సంబంధించిన వాళ్లకు లిక్కర్ లభిస్తుంది. అయితే ఆర్మీ క్యాంటీన్ లో ఎందుకు లిక్కర్ తక్కువ ధరకు లభిస్తుందనే విషయానికొస్తే..
Telangana Liquour Sales: తెలంగాణలో మందుబాబుల రికార్డు క్రియేట్ చేశారు. గతంలో తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేనట్టుగా 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం ఇబ్బడిబ్బడగా పెరిగింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ. 40,209 కోట్ల ఆదాయం సమకూరింది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఓ రికార్డుగా చెప్పవచ్చు.
46500 Crore Income Get With Liquor And Alcohol For Telangana: తెలంగాణ ఆర్థిక శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. మద్యం విక్రయాలతో తెలంగాణ ఖజానాకు పెద్ద ఎత్తున రాబడి లభించింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు అర్ధ లక్ష కోట్ల ఆదాయం లభించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎక్సైజ్ శాఖ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.
Liquor Shops Close: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నేటి సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Double Trible Rates At Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతుండగా.. భక్తులకు మాత్రం జేబులు చిల్లు పడుతున్నాయి. ఒక్కోటి డబుల్, త్రిబుల్ రేట్లు ఉన్నాయి. మటన్, చికెన్, మద్యం రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయి.
Liquor Sales: మద్యం ప్రియులకు రోజు మందు ముట్టుకోనిదే ఆ పూట గడవదు. ఆల్కహాల్ ఆరోగ్యానికి చెడ్డదని అందరికీ తెలిసినప్పటికీ చాలామంది ఆ అలవాటును మార్చుకోరు. వైన్ షాపులు దాదాపు ప్రతిరోజూ పని చేస్తాయి కానీ ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే మూసివేస్తారు. 2026లో దేశవ్యాప్తంగా ఆల్కహాల్ అమ్మకాలపై ఆంక్షలు విధించే 28 రోజులను ఖరారు చేశారు. 2026లో వైన్స్ బంద్ ఉండే రోజులేంటో తెలుసుకుందాం.
AP Excise Policy: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీలో కూటమి సర్కార్ కీలక మార్పులు చేసింది. బార్లపై అదనపు పన్ను రద్దు చేసింది. దీంతో ఇకపై మద్యం ఎక్కడ కొన్నా ఒకటే రేటు ఉండనుంది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Crores Of Liquor Sales Done In Hyderabad: న్యూఇయర్ సందర్భంగా మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. బార్లు, రెస్టారెంట్లు హౌస్ ఫుల్ కాగా.. వైన్ షాపులు రద్దీ నెలకొన్నాయి. కేసుల కొద్దీ బీర్లు.. భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. హైదరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున మద్యం తాగారు.
Wine Shops Timings Extented: న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకునేందుకు.. రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పాయి.
CM Chandrababu Announces Good News To Liquor: తాగుబోతులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించింది. ఈ క్రమంలోనే మద్యం విక్రయాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖపై కీలక సమీక్ష చేసిన అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణం జరిగింది. మందు తాగేందుకు 10 రూపాయలు ఇవ్వలేదని.. బాలుడు వృద్ధుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Liquor Syndicates Big Shock To TDP: టీడీపీకి రాజమండ్రిలో మద్యం సిండికేట్ల అక్రమాలు షాక్ ఇస్తున్నాయి..! వైన్ షాపుల నుంచి నెలకు లక్షల రూపాయల మామూళ్ల వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకుంటోంది..! టీడీపీ నేతల మధ్య రచ్చతో పార్టీ పరువు గోదావరిలో కలుస్తోంది..! ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా..!
Bigg Boss Contestant Divvala Madhuri Birthday Party Break At Farmhouse: తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో అరెస్టయినట్లు సమాచారం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించుకుంటుండగా పోలీసులు భగ్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Liquor Distribution New Records In Telangana Sarpanch Elections: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేకతకు భయపడి ఆలస్యంగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రలోభాలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. మద్యంతోపాటు డబ్బుల పంపిణీ ఒక ప్రవాహంలా జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Twist In Liquor Sales After Introduce Rs 99 Qurater Bottle: మద్యంపై ఏపీలో సరికొత్త చర్చ నడుస్తోంది. ప్రభుత్వం తీసిన లెక్కల వివరాల్లో మద్యం అమ్మకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎలా చూసినా మద్యం విక్రయాలు పెరగ్గా.. ఆదాయం మాత్రం తగ్గింది. విస్తుగొలిపే మద్యం ఆదాయం లెక్కలు ఇలా ఉన్నాయి.
RK Roja Slams To Chandrababu: కల్తీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. నారా వారి సారా పాలన పేరుతో నగరిలో వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రోజా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
RK Roja Slams To Chandrababu Liquor Rule: మద్యం పేరుతో కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుండడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ నిరనకు దిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Takes Big Decision On Liquor: తీవ్ర వివాదం రేపిన నకిలీ మద్యం అంశంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మద్యం విధానాన్ని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. నకిలీ మద్యం రాయుళ్ల తాటతీస్తానని హెచ్చరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Goa Liquor Laws: ఏ రాష్ట్రంలో లేనట్టుగా గోవాలో చౌకగా మద్యం లభిస్తుంది. దీంతో అక్కడికి వచ్చే పర్యాటకులు తమ బ్యాగుల్లో మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళతారు. .అయితే పోలీసుల తనిఖీల చేసే సమయంలో ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. ఇంతకీ గోవా నుంచి ఎంత మద్యం తీసుకురావచ్చు. చట్టాలు ఏం చెబుతున్నాదంటే..
Drunked Son Tried Attempt On His Mother And Later His Father: నవమాసాలు మోసి జీవం ఇచ్చిన కన్న తల్లినే మగాడిననే కామం మైకంలో చెరబట్టాడు. కన్నతల్లితో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి ఆగ్రహించిన అతడి తండ్రి మట్టుబెట్టాడు. సభ్యసమాజం తలదించుకునే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Big Shock To Drinkers Likely To Ban Rs 99 Quarter Liquor: మద్యం విషయంలో తీవ్ర రాజకీయం జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అమలుచేసిన రూ.99 క్వార్టర్ మందును ప్రభుత్వం ఎత్తివేయనుంది. దీంతో మందుబాబులకు భారీ షాక్ తగలనుంది.